ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

Posted By:

సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త ఉద్యోగం కోసం వెదుకుతున్నారా..?, ఈ క్రింది స్లైడ్ షోలోని ఐటీ స్కిల్స్ మీలో ఉన్నట్లయితే లక్షల్లో జీతం మీ సొంతమవుతుంది.

మీకు తెలుసా..?
ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్నాయట. ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగానే ఉన్నప్పటికి వారికి సరిపోయే సిబ్బంది దొరక్క చిక్కుల్లో పడుతున్నాయట. టెక్నికల్ విద్యలో పట్టభద్రులైన విద్యార్థుల్లో కేవలం 8శాతం మంది మాత్రమే ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రావిణ్యాలను కలిగి ఉన్నారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

సైబర్ సెక్యూరిటీ స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 97శాతం
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.59,96,709

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

పప్పెట్ ఓపెన్ సోర్స్ టూల్ స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 66 శాతం
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.75,14,159

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

బిగ్ డేటా స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 49 శాతం,
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.72,84,023

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

అపాచీ హడూప్ స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 48 శాతం,
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.75,94,248

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

ఎన్ఓఎస్‌క్యూఎల్ డేటా‌బేస్ స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 40 శాతం,
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం) : రూ.74,24,726

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 35 శాతం
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం): రూ.65,34,788

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

పైథాన్ నైపుణ్యాలు
ఉద్యోగాల పెరుగుదల 31 శాతం,
సగటు వార్షిక వేతనం (2014 లెక్కల ప్రకారం): రూ.63,43,139

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

వాటర్‌ఫాల్ సాఫ్ట్‌వేర్ డిజైన్ స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 23 శాతం,
సగటు వార్షిక వేతనం విలువ (2014 లెక్కల ప్రకారం): రూ.67,57,930

ఈ ఐటీ స్కిల్స్ మీలో ఉన్నాయా..? కోట్ల జీతం మీదే

సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ బేసిడ్ సీఆర్ఎమ్ సిస్టం స్కిల్స్
ఉద్యోగాల పెరుగుదల 17 శాతం,
సగటు వార్షిక వేతనం విలువ (2014 లెక్కల ప్రకారం): రూ.62,26,043

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Hot IT skills that will get you hired and well-paid. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot