రోజుకు 1 రూపాయి చెల్లించి ఐపీఎల్ మొత్తం చూడండి

భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ ఐపీఎల్ అభిమానులకు సమ్మర్ లో బంఫర్ బొనాంజా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో వంటి విదేశీ సంస్థలకు గట్టి పోటీని ఇస్తూ భారతీయ మీడియా సర్

|

భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ ఐపీఎల్ అభిమానులకు సమ్మర్ లో బంఫర్ బొనాంజా ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియో వంటి విదేశీ సంస్థలకు గట్టి పోటీని ఇస్తూ భారతీయ మీడియా సర్వీస్ ప్రొవైడర్ హాట్‌స్టార్ సంస్థ సరికొత్త ఆఫర్‌ని ప్రకటించింది. విఐపీ సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

రోజుకు 1 రూపాయి చెల్లించి ఐపీఎల్ మొత్తం చూడండి

సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్తో విఐపి ప్లాన్ను హాట్‌స్టార్ ప్రకటించింది. రానున్న ఐపీఎల్‌, ఈ ఏడాది మేలో జరగనున్న ఐసీసీ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రూ.365 సబ్‌స్క్రిప్షన్

రూ.365 సబ్‌స్క్రిప్షన్

సంవత్సరానికి రూ.365 సబ్‌స్క్రిప్షన్ ఫీజు కింద హాట్‌స్టార్ అందిస్తున్న విఐపి ప్లాన్ టారిఫ్‌తో ఐపీఎల్ 2019 క్రికెట్ మ్యాచ్‌లు, టీవీ షోలు, సరికొత్త సినిమాలను వీక్షించే వీలుంది.

సీరియల్స్‌ని

సీరియల్స్‌ని

అంతేకాకుండా హాట్ స్టార్ విఐపి సబ్‌స్క్రైబర్స్‌కి స్టార్ నెట్ వర్క్ ఛానెల్స్ ప్రసారం చేసే సీరియల్స్‌ని టీవీలో ప్రసారం అవడానికన్నా ముందే వీక్షించే అవకాశం వుండటం మరో విశేషం.

హాట్‌స్టార్ విఐపి టారిఫ్

హాట్‌స్టార్ విఐపి టారిఫ్

వివో ఐపిఎల్, ఐసిసి క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రీమియర్ లీగ్స్ అన్నింటిని ఈ హాట్‌స్టార్ విఐపి టారిఫ్ కింద వీక్షించవచ్చు. అది కూడా ఏడాదికి రూ.365కి మాత్రమే. అంటే రోజుకు రూ.1 మాత్రమేనన్నమాట.

ప్లాన్‌తో అప్‌డేట్‌

ప్లాన్‌తో అప్‌డేట్‌

ఇప్పటికే చందాదారులుగా వున్నవారు ఈ ప్లాన్‌తో అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే, హాట్‌స్టార్ స్పెషల్స్ లేబుల్స్ కింద లభ్యమయ్యే వీడియోలు మాత్రమే ఈ హాట్‌స్టార్ విఐపి ప్లాన్ ఆఫర్ పరిధిలోకి వస్తాయి. అమెరికాకు చెందిన అన్ని టీవీ షోలు, ఇంటర్నేషనల్ సినిమాలు ఈ ఆఫర్‌కి వర్తించవు.

Best Mobiles in India

English summary
Hotstar offers IPL 2019, TV shows, movie streaming for just Re 1 per day

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X