టెక్ కంపెనీ పేర్ల వెనుక రహస్యం

Written By:

పెద్ద కంపెనీ లకు ఆ పేర్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా.. ప్రపంచంలోని టాప్ మోస్ట్ కంపెనీలుగా నీరాజనాలు అందుకుంటున్న కంపెనీలు ప్రారంభంలో పేరును ఏ ప్రాతిపదికన తీసుకున్నాయి. ఆ పేరే ప్రపంచ పటంలో తమను నిలుపుతుందని కంపెనీ పెట్టిన వారు ఎలా ఊహించారు. వారి కన్నా కంపెనీ పేరే బాగా పాపులర్ అవుతుందని ముందే ఎలా గ్రహించగలిగారు. కంపెనీ పేర్లపై ఓ లుక్కేస్తే అన్నీ తెలుస్తాయి గదా..

Read more:ఈ ఫోన్లతో మాట్లాడితే కళ్లు చెమ్మగిల్లుతాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్ ప్రపంచంలో రారాజుగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న గూగుల్ కి ఆ పేరు ముందు ఎలా పెట్టారో తెలుసా.. 1 నుంచి 100 అంకెలను ఫాలో అవుతూ పెట్టారు.

కంపెనీ అధినేత జెఫ్ బిజోస్ మంచి పేరు కావాలని అది ఏ తో మొదలు అవ్వాలని అన్ని పదాలను వరుస క్రమంలో చూశారు. అయితే అమెజాన్ పేరుతో నది ఉండటం ఆ పేరునే సెలక్ట్ చేసుకుని బిజినెస్ రంగంలో మకుటం లేని మహరాజుగా వెలుగుతున్నారు.

ఈ స్కైప్ అసలు పేరు స్కై పీర్ టూ పీర్ అయితే దీనిని స్కైపర్ గా మార్చారు. కాని అందులో ఆర్ ను తీసివేసి స్కైప్ గా పాపులర్ చేశారు.

యాహు పూర్తి పేరు ఎట్ అనదర్ హిరాచికాల్ అఫిషియష్ ఒరాకిల్.అయితే పదాలు పలకడం కష్టంగా ఉందని దానిలోని మొదటి పదాలను టైటిల్ గా మార్చారు.

సోని కన్నా ముందుగా దానికి పెట్టిన పేరు సోనస్. లాటిన్ భాషలో చెప్పాలంటే సోని బాయ్.1950లో జపాన్ స్మార్ట్ ప్రెజెంటబుల్ యంగ్ మెన్ నుంచి దీన్ని తీసుకున్నారు.

ఈ పేరుని 1999లో కనిపెట్టారు..ఈ పేరు మీద ఓ పండు ఉండేది.

ఈ పేరుతో మొదట్లో కోడ్ ఉండేది.ఆ కోడ్ తో యజమాని లార్రీ ఎల్సిన్, బాబ్ ఓట్స్ లు ప్రాజెక్ట్ కూడా చేశారు. ఇది డాటా బేస్ కి సంబంధించి ఏదైనా ప్రశ్నకు సమాధానం ఉంది అనే అర్ధంలో ఉంటుంది.

దీని ఒరిజినల్ పేరు క్వనోన్. బుద్దుని పేరు మీద 1951లో దీన్ని కనోన్ గా మార్చారు.

స్పాట్ అండ్ ఐడెంటిఫై అనే పదాలను కలిపి ఈ పేరు తయారు చేశారు దాని కంపెనీ యజమానులు డానియల్ ,మార్టిన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here's tracking down how some of the world's biggest technology companies got their names and what they mean
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot