మన జ్ఞాపకాలను బ్లాగర్‌లో ఫోటో గ్యాలరీగా నిర్మించడం ఎలా..?

Posted By: Staff

మన జ్ఞాపకాలను బ్లాగర్‌లో ఫోటో గ్యాలరీగా నిర్మించడం ఎలా..?

మనకు ఎంతో ఇష్టమైనటువంటి మన జ్ఞాపకాలను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఫోటో గ్యాలరీని అందంగా ఎలా చేసుకోవాలో చూద్దాం... మామూలుగా అయితే html సైట్‌కి చాలానే ‌టూల్స్ ఉన్నాయి. డైరెక్ట్‌గా సాప్ట్‌వేర్ సాయంతో అందమైన గ్యాలరీ తయారు చేసుకోవడం బ్లాగర్‌లో సదుపాయం లేదు... కాస్త శ్రమ పడాలి తప్పదు...

మీ ఫోటోల తో మామూలు గ్యాలరీ చేయాలి అనుకుంటే ఇది మీకు కాదు... కాస్త టైం పట్టిన ఇంకా అందంగా చేసుకుందాం అనుకునే వారికి కోసం...మీ ఫోటో మూలలు అన్నీ రౌండ్‌గా ఉంటే చాలా బాగుంటుంది. అలా చేయాలి అంటే ఈవెబ్‌సైట్‌ని చూడండి... అన్ని పోటోలను రౌండ్‌గా చేసుకున్న తర్వాత మీ గ్యాలరీని రూపోందించుకోండి.

Round Pic

పైన చెప్పినట్లు మీ ఫోటో అన్నిటిని రౌండ్ పిక్ సాయం తో మరింత అందంగా మార్చుకునారు కదా ఇప్పుడు ఇక గ్యాలరీని చేయడం ఎలాగో చూద్దాం.

మీ బ్లాగర్ ఎకౌంటు లో కి లాగిన్ అవండి.

కొత్త పోస్ట్ ఒకటి ఓపెన్ చేయండి.

పోస్ట్‌కి టైటిల్ పెట్టండి.

ఇప్పుడు పోస్ట్‌ని COMPOSE MODE నుండి EDIT HTML MODE‌కి మార్చండి.

ఇప్పుడు అందంగా మార్చుకున్న ఫోటోలను టైం వేస్ట్ అనుకుంటే ఏవి అయతే మీరు గ్యాలరీ చేదాం అనుకుంటూ ఉన్నారో వాటిని అదనపు ఫోటో హొస్టింగ్ సైట్ అంటే PHOTOBUCKET, FLICKR,PICASA లాంటి వాటిలోనికి అప్లోడ్ చేయండి.

వాటిని అల ఉంచి..ఇప్పుడు కింద నేను ఇవ్వబోయే కోడ్‌ని మీ పోస్ట్ లోకి కాపీ చేయండి.

ఇప్పుడు మీరు హొస్టింగ్ చేసిన ఫోటో యొక్క డైరెక్ట్ లింక్ ని పైన కోడ్ లో URL-1 అని ఉన్నచోట ఎంచుకున్న ఫోటో డైరెక్ట్ లింక్ తో మార్చాలి. ఒక్కొక ఫోటో డైరెక్ట్ లింక్ రెండుసార్లు వస్తుంది పైన కోడ్‌లో రెండుసార్లు మార్చాలి కనుక కోడ్‌ని జాగ్రత్తగా చూసి ఈ ఫోటోకి ఆ ఫోటో ని మార్చండి.

పైన నేను ఇచ్చిన కోడ్ లింక్స్ కేవలం రెండు పిక్చర్స్‌కు మాత్రమే పక్క పక్కన పెట్టగలరు..మీరు ఇంకొక ఫోటో పక్కన చేర్చాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇవ్వబోయే కోడ్ ని పైన కోడ్‌లాగా బ్లూ కలర్ లో హైలైట్ చేసిన ట్యాగ్ కి ముంది కలపండి.

మీకు పైన చెప్పినటువంటి స్టెప్స్ గనుక కష్టం అని భావిస్తే... క్రింద నేను ఇచ్చినటువంటి వెబ్‌సైట్‌ని సందర్శించండి.. 3 స్టెప్స్ లో అందమైన ఫ్లాష్ ఫోటో గ్యాలరీ మీ సొంతం అవుతుంది.

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot