ఈ వీడియో చూస్తే మొబైల్ ముట్టుకోరు..
ఈ రోజుల్లో మొబైల్ చేతిలో చాలు బయటి ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోతారు.
ఈ రోజుల్లో మొబైల్ చేతిలో చాలు బయటి ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోతారు. రోడ్డు మీద వెళుతున్నా కాని, డ్రైవింగ్ చేస్తున్నా కాని మొబైల్ మాత్రం చేతిలో ఆడాల్సిందే. అది ఎంత ప్రమాదమో తెలిసినప్పటికీ దాన్ని మాత్రం వదలరు. అయితే ఈ ప్రమాదాలపై సేఫ్లీ హోమ్ పేరిట దక్షిణాఫ్రికా పశ్చిమ కేప్ ప్రభుత్వం 40 సెకన్ల యాడ్‌ను రూపొందించింది. దాన్ని చూసినవారికి మొబైల్ వాడితే ఇలా ప్రమాదాలు జరుగుతాయా అని తెగ ఆశ్చర్యపోతున్నారట.

సేఫ్లీ హోమ్
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ‘సేఫ్లీ హోమ్' కార్యాక్రమంతో ఈ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది.

సోషల్ మీడియాలో హల్‌చల్
మిలియన్ల వ్యూస్ అందుకున్నఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యాలను
మొబైల్‌లో లీనమై నడుస్తూ ప్రమాదానికి గురైన సంఘటనలు, డ్రైవింగ్ చేస్తూ టెక్ట్స్ మెసెజ్‌లు పంపుతూ రోడ్డు ప్రమాదానికి గురైన దృశ్యాలను వీడియోలో పొందుపరిచింది.
దీనికి సంబంధించిన వీడియో ఇదే..
దీనికి సంబంధించిన వీడియో ఇదే..



Click it and Unblock the Notifications








