గూగుల్ బుక్స్ నుండి బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Posted By: Super

గూగుల్ బుక్స్ నుండి బుక్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

గూగుల్ బుక్స్ నుండి బుక్స్ ని పీడీఎఫ్ లేదా ఇమేజ్ ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకోవటానికి Google Books Downloader అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిని Google Books Downloader సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని పీసీ లో ఇనస్టలేషన్ చేసుకోవాలి.

ముందుగా Google Books Downloader అప్లికేషన్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత గూగుల్ బుక్స్ కి వెళ్ళి కావలసిన బుక్ ని ఎంచుకొని దాని URL ని కాపీ చేసుకోవాలి. Google Books Downloader లో Google Book URL దగ్గర కాపీ చేసిన URL పేస్ట్ చెయ్యాలి. తర్వాత Output Format దగ్గర PDF లేదా JPEG సెలెక్ట్ చేసుకొని Output path ఇచ్చిన తర్వాత Start బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే బుక్ డౌన్లోడ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం గూగుల్ బుక్స్ నుండి బుక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకున్నారు కదా.. మీకు కావాల్సిన బుక్స్ అన్నింటిని గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot