శ్యామ్‌సంగ్ నెక్సస్ యస్ ఆండ్రాయిడ్ 2.3.4 అప్‌డేట్ చేయడం ఎలా?

Posted By: Staff

శ్యామ్‌సంగ్ నెక్సస్ యస్ ఆండ్రాయిడ్ 2.3.4 అప్‌డేట్ చేయడం ఎలా?

త్వరలో ఇండియాలో విడుదల కానున్న శ్యామ్‌సంగ్ నెక్సస్ యస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 2.3.4ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్సస్ యస్ అనేది శ్యామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ జింజర్ బ్రీడ్ 2.3తో రన్ అవుతూ 1GHz Cortex A8 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఇక దీని డిప్లే విషయానికి వస్తే టచ్ స్క్రీన్ కలిగిఉండి స్క్రీన్ సైజు 480*800 పిక్సల్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా దీనిపైనున్నటువంటి గ్లాస్ వంపులాంటి షేపుని కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మొత్తం సెన్సార్స్, త్రి-యాక్సిస్ గైరోస్కోప్, ఎక్సిలోరోమీటర్, డిజిటల్ కంపాస్, ప్రాక్సిమిటి సెన్సార్ మరియు లైట్ సెన్సార్ కలిగి ఉంటడం దీని ప్రత్యేకత. ఇక ఫోన్ డేటా ఎన్‌ఎ‌ఎన్‌డి ఫ్లాష్ మొమొరి కార్డులో సేవ్ చేసకోవచ్చు. దీని కెపాసిటీ 16జిబి. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు ఉన్నటువంటి కెమెరా 5మెగా ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. వీడియో కూడా 720 x 480 ఫిక్సల్ రిజల్యూషన్‌తో తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఫ్లాష్‌తో పాటు ముందు వైపు ఉన్నటువంటి కెమెరా విజిఎ కెమెరా. ఫోన్ బ్యాటరీ ప్యాకప్ 1500mAh. మీరు ఆరు గంటలు నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. అదే స్టాండ్‌బై టైమ్‌లో గనుక ఉంటే 18రోజులు బ్యాటరీ ప్యాకప్ వస్తుంది. ఇక దీని ఖరీదు ఇండియన్ మార్కెట్‌లో కేవలం రూ 29, 590.

Download Nexus S Android 2.3.4 Update

http://android.clients.google.com/packages/ota/google_crespo/a14a2dd09749.signed-soju-GRJ22-from-GRI40.a14a2dd0.zip

How to Manually Update & Install Android 2.3.4 on Nexus S

1. Grab the Android 2.3.4 update .zip file

2. Rename it to update.zip

3. Copy it to the root of your micro-sd card

4. Boot your device in recovery mode by holding the trackball and pressing once on the power button

5. Select Bootloader and then select Recovery

6. Let the device reboot (wide display an exclamation point) and then press the volume up and power button at the same time

7. Finally select “Apply sdcard:update.zip” with the trackball.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot