ఆన్ లైన్‌లో పీడీఎఫ్ ఫైళ్లను ఎడిట్ చేయడం ఎలా..?
oi
-Staff
By Super

PDFescape సైట్ కి వెళ్ళి Click Here To Use PDFescape Now Free! పై క్లిక్ చేసి తర్వాత Edit PDF Files పై క్లిక్ చేసి తర్వాత Upload PDF to PDFescape పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ పైల్ ని ఎంచుకొని Upload పై క్లిక్ చెయ్యాలి. ఫైల్ అప్ లోడ్ అయిన తర్వాత ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా ఎడమచేతి ప్రక్క మూడు టాబ్స్ Insert, Annotate, Page లలో ఉన్న టూల్స్ ని ఉపయోగించి మన పీడీఎఫ్ పైల్ ని ఎడిట్ చెయ్యవచ్చు. ఎడిట్ చేసిన ఫైల్ ని సేవ్ చేసుకొని డౌన్లోడ్, ప్రింట్ మరియు షేర్ కూడా చేసుకోవచ్చు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications