రెడ్మీ నోట్ 3 యూజర్లకు Airtel బంపర్ ఆఫర్

‌దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతోన్న రెడ్మీ నోట్ 3 ఫోన్‌ల పై Airtel ఆసక్తికర 4జీ ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు 1జీబి డేటాకు డబ్బు చెల్లిస్తే చాలు 15జీబి 4జీబీ మీకు లభిస్తుంది.

రెడ్మీ నోట్ 3 యూజర్లకు Airtel బంపర్ ఆఫర్

Read More : మళ్లీ విమానంలో పేలిన సామ్‌సంగ్ ఫోన్, కంపెనీకి కోలుకోలేని దెబ్బ?

ఈ ఆఫర్ మూడు నెలల పాటు మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ రెడ్మీ నోట్ 3 ఫోన్‌లతో పాటుగా iPhone 6s, 6s Plusలకు కూడా అందుబాటులో ఉంది. ఈ క్రింద సూచించే ప్రొసీజర్‌ను అనుసరించటం ద్వారా 15జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ఈ ఆఫర్ మీకు వర్తించాలంటే తప్పనిసరిగా మీ వద్ద రెడ్మీ నోట్ 3 పోన్ ఉండాలి.

స్టెప్ 2

ఖచ్చితంగా మీరు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్ అయి ఉండాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 3

మీ వద్ద రెడ్మీ నోట్ 3 ఫోన్ అలానే ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్నట్లయితే, ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ద్వారా ఈ లింక్‌లోకి వెళ్లండి. www.airtellive.com/offers

స్టెప్ 4

వై-ఫై ఇంటర్నెట్ ద్వారా ఈ లింక్ లోకి వెళ్లాలని ప్రయత్నించినట్లయితే ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి మీ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ద్వారానే ఈ యూఆర్ఎల్ లింక్ లోకి లాగిన్ అవ్వండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 5

www.airtellive.com/offers పేజీలోకి వెళ్లినవెంటనే మీరు ఆ ఆఫర్‌కు అర్హులో కాదో తెలిసిపోతుంది. ఒకవేళ మీరు ఆ ఆఫర్‌కు అర్హత సంపాదించినట్లయితే అక్కడ కనిపించే on-screen సూచనలను అనుసరించి అంతిమంగా 'Activate Now' ఆప్సన్ పై క్లిక్ చేయండి. అదే లింక్ ద్వారా మీ నెంబర్‌కు 1జీబి 4జీ డేటా రీఛార్జ్ కాబడుతుంది. ఈ రీఛార్జ్ తాలూకా డబ్బులు మీ మెయిన్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టెప్ 6

మూడు నెలల పాటు ఇదే ప్రొసీజర్‌ను అనుసరించటం ద్వారా 1జీబి 4జీ డేటా ధరకే 15జీబి 4జీబి ఇంటర్నెట్‌ను మీరు పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Get 15 GB 4G data at the Price of 1 GB for 3 months on Airtel with Xiaomi Redmi Note 3. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot