గ్యూగుల్ మ్యాప్ ద్వారా బ్యాంకులను కొల్లగొడుతున్నారు

స్కామ్‌స్టర్స్ ఇప్పుడు గూగుల్ ద్వారా కొత్త దారిని ఎంచుకుంటున్నారు. బ్యాంకులను కొల్లలగొట్టేందుకు సరికొత్త దారిని ఎంచుకుంటూ వస్తున్నారు.

|

స్కామ్‌స్టర్స్ ఇప్పుడు గూగుల్ ద్వారా కొత్త దారిని ఎంచుకుంటున్నారు. బ్యాంకులను కొల్లలగొట్టేందుకు సరికొత్త దారిని ఎంచుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా గూగుల్ మ్యాప్ లను ఉపయోగించి బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులు బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. Bank of India and Employeesí Provident Fund Organisation (EPFO)లు వీరి భారీన పడ్డాయని తెలిపారు. గూగుల్ సెర్చ ద్వారా నంబర్లు కాంటాక్ట్ డిటెయిల్స్ మార్సివేసి ఈపీఎఫ్ఓ ద్వారా డబ్బును కొల్లగొడుతున్నారని ముంబైలో ఈ ఘటన జరిగిందని కావున అందరూ అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఖాతాదారుల నంబర్ ఆన్ లైన్ లో కనుక్కుని వారి నంబర్ కి ఫోన్ చేసి వివరాలను అడుగుతున్నారని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలు చెప్పవద్దని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇస్తున్న BSNLతక్కువ ధరకే ఎక్కువ డేటా ఇస్తున్న BSNL

గూగుల్ మ్యాప్ ద్వారా నంబర్ ఛేంజ్

గూగుల్ మ్యాప్ ద్వారా నంబర్ ఛేంజ్

గూగుల్ కాంటాక్ట్ వివరాలను ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. కాబట్టి స్కామ్ స్టర్స్ ఈజీగా తమ పనిని కానిస్తున్నారు.

ఫోన్ నంబర్ ద్వారా..

ఫోన్ నంబర్ ద్వారా..

స్కామర్లు ఫోన్ నంబర్ కనుక్కుని వినియోదారులకు ఫోన చేసి వారి వివరాలను పసిగడుతున్నారు. అమాయకులను ఎరగా వేసి వారి డబ్బును కాజేస్తున్నారు.

బ్యాంకు ఖాతాదరుల నంబర్

బ్యాంకు ఖాతాదరుల నంబర్

గూగుల్ బ్యాంకు ఖాతాదారుల నంబర్ ని వారికి కరెక్ట్ గా చూపిస్తోంది. బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన నంబరును పసిగ్గిన స్కామ్ స్టర్స్ తేలిగ్గా తమ పనిని కానిస్తున్నారు.

 

 

బ్యాంకు ఎంప్లాయినంటూ కాల్
 

బ్యాంకు ఎంప్లాయినంటూ కాల్

వీరు బ్యాంకు ఖాతాదారులకు ల్యాండ్ లైన్ ద్వారా కాని లేక మొబైల్ నంబర్ ద్వారా కాని ఫోన్ చేసి బ్యాంకు వివరాలను అడుగుతున్నారు. తద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

 

 

కార్డు వివరాల తస్కరణ

కార్డు వివరాల తస్కరణ

ఫోన్ చేసి మీ కార్డు వివరాలు చెప్పాలని అడుగుతున్నారు. లేకుంటే మీ కార్డు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉందని కొత్త కార్డును జారీ చేయాలంటే మీ వివరాలు తెలపాలని కోరుతున్నారు.

 

 

భవిష్యనిధిపై కన్ను

భవిష్యనిధిపై కన్ను

ఖాతాధారులల ప్రావిఢండ్ ఫండ్ లో అందులో ఉంగే ఖాతాదారుల నంబర్లు ఛేంజ్ అయ్యాయని ముంబై పోలీసులు చెబుతున్నారు.

గూగుల్ అనుమతి

గూగుల్ అనుమతి

గూగుల్ ఖాతాదారులకు తమ నంబర్ ని ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రావిఢండ్ ఫండ్ అకౌంట్ ద్వారా కల్పిస్తోంది. దీంతో హ్యాకర్ల పని మరింత తేలికవుతోంది.

గూగుల్ నుంచి ఒక్కసారే అనుమతి

గూగుల్ నుంచి ఒక్కసారే అనుమతి

గూగుల్ మళ్లీ ఈ ఎడిట్ కు అనుమతినవ్వకపోవడంతో ఖాతాదారులు తమ నంబర్లు మారి అకౌంట్లోని డబ్బు మాయమై లబోదిబోమన్న సంఘటనలు ముంబై పోలీసుల దృష్టికి వచ్చాయని తెలుస్తోంది. Banks, EPFO, LIC ఇతర official websitesనే వీరు టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
How Google Maps 'is used' for banking scams: 11 things you must know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X