గూగుల్.. రోబోట్ల చేతికి ఆ కీలక పనులు

Posted By:

గూగుల్.. రోబోట్ల చేతికి ఆ కీలక పనులు

రోబోట్ టెక్నాలజీని స్వాగితిస్తోన్న కంపెనీలలో గూగుల్ ఒకటి. ఈ క్రమంలో తన ఆండ్రాయిడ్ అలానే క్రోమ్ డివైస్‌లకు సంబంధించి ఇంటర్ఫేస్ లాగ్‌ను పరీక్షించే పనిని గూగుల్ రోబోట్‌లకు అప్పజెప్పటం విశేషం. ఓ ప్రముఖ ఫిన్నిష్ కంపెనీ డిజైన్ చేసిన ఈ రోబోట్ గూగుల్  ఫోన్ ఇంటర్‌ఫేస్‌ను నిశితంగా పరిశీలిస్తోన్న దృశ్యాలను ఈ క్రింది వీడియోలో చూడొచ్చు...

Read More: ఓఎల్ఎక్స్ యాడ్స్.. చూస్తే షాక్

ఫ్లెక్సిబులిటీ.. ట్రాన్సపరెన్సీ.. సహజత్వం, ఈ మూడు అంశాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన నూతన నిర్మాణానికి సంబంధించన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను ఇటీవల మౌంటేన్ వ్యూ సిటీ కౌన్సిల్‌కు సమర్ఫించింది. తన మౌంటేన్ వ్యూ సిటీలోని నాలుగు ఆఫీస్ భవనాలను రీమోడల్ చేసేందుకు గూగుల్ కసరత్తులు చేస్తోంది.English summary
How Google uses robots to test Android phones for lag. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting