స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే

Posted By: Staff

స్మార్ట్‌ ఫోన్‌ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే

మొబైల్‌ రంగం విస్తృ తంగా అభివృద్ధి చెందిన నేప థ్యంలో అనేక సదుపాయాలు కల్పిస్తున్న ఫోన్లు మనకు మా ర్కెట్లో అందుబాటులోకి వస్తు న్నాయి. అయితే ఆ మొ బల్‌ను ఉపయోగించేవారు చాలామంది అందులోని పూర్తి సదుపాయా లను కూడా తెలుసుకోలేకపో తారు. సరికొత్త ఫోన్‌ కొన్నప్పటికీ అది వాడడం మొదలుపెట్టిన రెండుగంటలకే ఫోన్‌ బ్యాటరీ సడన్‌గాలో అయిపోయిప్పడు అంత త్వరగా ఎలా అయిందా అని అనుకుని మళ్ళీ ఛార్జింగ్‌ పెట్టుకుంటారు.

అయితే అసలు ఫోన్‌ వాడే ముందు అందులోని సదుపాయాలను ముందుగా తెలుసుకోవడంతో పాటు ఏ ప్రో గ్రామ్‌ను ఫోన్‌లో వాడితే ఎంత బ్యాటరీ పవర్‌ ఖర్చవుతుందో కూడా తెలుసుకోవడం మంచిది. బయటికి వెళ్ళినప్పుడు ఏ కార్యక్రమాలను వాడితే బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కువసేపు ఉంటుందో తెలుసు కోవడం వల్ల ఇబ్బంది లేకుండా ఎక్కుసేపు మొబైల్‌ ఫోన్‌ సేవలను అందుకోవచ్చు. జిపిఎస్‌ వంటి శాటిలైట్‌ నేవిగే షన్‌, యుఎంటిఎస్‌ ద్వారా డాటా ట్రాన్స్‌ఫర్‌ వంటి సదుపాయాల వల్ల బ్యాటరీ విపరీతంగా ఖర్చ వుతుందని మొబైల్‌ నిపు ణుడు, ఫ్రీలాన్స్‌ రచయిత డేని యల్‌ లాడర్స్‌ చెప్పారు.

ఒక్క ఫోన్‌ కాల్స్‌కు మాత్రమే ఫోన్‌ను ఉపయోగించవలసి వచ్చినప్పుడు యుఎంటిఎస్‌ ప్రోగ్రామ్‌ డీయా క్టివేట్‌ చేయడం మంచిదని ఆయన సూచించారు. కాబట్టి ఫోన్‌ వాడే ముందే అందులోని ఫీచర్స్‌ను తెలు సుకుని అవసరానికి తగినట్లుగా ఉపయోగించుకున్నట్లయితే బ్యా టరీ లైఫ్‌ పెంచుకోవచ్చన్నది నిపు ణుల సూచన. ముఖ్యంగా మీరు గుర్తుంచుకొవాల్సినటువంటి సూచనలు...

1. మీరు గనుక స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లైతే మొట్టమొదట మీ పోన్‌లో ఉన్నటువంటి ఎనర్జీ సేవింగ్స్ సెట్టింగ్ గురించి తెలుసుకోని ఉండాలి.

2. ఇది మాత్రమే కాకుండా మీ పోన్ గురించినటువంటి ఆల్ లైన్ టిప్స్ కూడా తెలిసుండాలి.

3. మీరు ఉపయోగించేటటువంటి ఫోన్ ఎప్పుడైనా సరే స్విట్ ఆఫ్ అవ్వవచ్చు. అందుకే మీ దగ్గర ఏ సమయంలోనైనా ఫ్లగ్ ఇన్‌ని ఉంచుకోవడం మంచిది.

4. ఇంకొక విషయం ఏమిటంటే మీరు మీ స్నేహితులతో కావాల్సింత సేపు మాట్లాడుకున్న అవ్వనటువంటి బ్యాటరీ ఛార్జింగ్, మీరు గనుక ఈ మెయిల్స్, ఛాటింగ్ వాడితే త్వరగా అయిపోతుంది. కాబట్టి మీరు ఈ మెయిల్స్ ఛాటింగ్ తగ్గించి, ఫోన్‌లో మాట్లాడడం మంచిది.

5. ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆరునెలలకోకసారి అప్ డేట్ చేస్తూ ఉంటే మంచిది.

6. ముఖ్యంగా మొబైల్స్ వాడేటుటవంటి వారు రింగ్ టోన్స్ చాలా భారీవి పెట్టుకుంటారు. దీనివల్ల కూడా ఛార్జింగ్ తగ్గుతంది. కాబట్టి సాధ్యమైనంతవరకు సింపుల్ రింగ్ టోన్స్ వాడితే మంచిది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot