ఇంటర్నెట్ మనుషుల్లో విషం చిమ్ముతోందా?

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను వినియోగించుకుంటోన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగిపోతోంది. ముఖ్యంగా నేటి యువతరానికి ఇంటర్నెట్ ఓ నిత్యావసరం అయిపోయింది. ఈ వినియోగం పలవురిలో మరితంగా మితిమీరటంతో వ్యసనంగా మారి బానిసలుగా మారిపోతున్నారు. ఇంటర్నెట్‌ను అతిగా ఆస్వాదించటం వల్ల తలెత్తే ప్రమాదకర పరిస్థితుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Read More : రేపటి ల్యాప్‌టాప్‌లు ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీకు తెలుసా..?

మితిమీరిన ఇంటర్నెట్ వినియోగం కారణంగా మనుషులు ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారట. వీరిలో చురుకుదనం లోపించి

మీకు తెలుసా..?

ఇంటర్నెట్‌లో మీరు చేసే ప్రతి పని రికార్డ్ కాబడుతుంది.  మీరే చేసు పనుల వల్ల ఒక్కోసారి  మీ పేరు ప్రతిష్టలకు కూడా భంగం వాటిల్లవచ్చు. 

మీకు తెలుసా..?

ఇంటర్నెట్ వ్యసనం కారణంగా మీలో సహనం నశించి విచక్షణ కోల్పొయే ప్రమాదముంది.

మీకు తెలుసా..?

ఇంటర్నెట్ వ్యసనం హెరియిన్ కన్నా ప్రమాదకరమైనదని ఓ సర్వే చెబుతోంది.

మీకు తెలుసా..?

ఫేస్‌బుక్ వ్యసనం మిమ్మల్ని బుద్ధిహీనులుగా మార్చేయగలదు.

మీకు తెలుసా..?

ఫేస్‌బుక్ వ్యసనం మిమ్మల్ని జాత్యహంకారిగా మార్చేయగలదని మరో సర్వే చెబుతోంది.

మీకు తెలుసా..?

ఇంటర్నెట్‌లో అత్యధికంగా వినియోగిస్తోన్న సోషల్ నెట్‌వర్కింగ్ టూల్ ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ వ్యసనం మిమ్మల్ని మానసిక ఇబ్బందుల్లోకి నెట్టేయగలదు.

మీకు తెలుసా..?

ఇంటర్నెట్‌లో అత్యధికంగా వినియోగిస్తోన్న టూల్స్ లో ఈమెయిల్ ఒకటి. ఈమెయిల్స్ వ్యసనం ఇంచుమించుగా గ్యాంబ్లింగ్ వ్యసనం లాంటిదేనట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How internet is destroying us. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot