కొత్తగా దూసుకువస్తున్న మెక్ డోనాల్డ్స్, మొత్తం టెక్నాలజీనే మారుస్తోంది

టెక్నాలజీ ఇప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. అంతా ఆన్ లైన్ మయం అయిపోయింది. ఏదైనా బుక్ చేస్తే క్షణాల్లో ఇంటికి వస్తోంది. ముఖ్యంగా ఫుడ్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్ వంటి రంగాల్లో టెక్నాలజీ

|

టెక్నాలజీ ఇప్పుడు సరికొత్తగా ముందుకు దూసుకువెళుతోంది. అంతా ఆన్ లైన్ మయం అయిపోయింది. ఏదైనా బుక్ చేస్తే క్షణాల్లో ఇంటికి వస్తోంది. ముఖ్యంగా ఫుడ్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్స్ వంటి రంగాల్లో టెక్నాలజీ మరింతగా ముందుకు వెళుతోంది. ఫుడ్ తో పాటు నేరుగా హోటల్స్ బుకింగ్ లాంటి వన్నీ ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి.

కొత్తగా దూసుకువస్తున్న మెక్ డోనాల్డ్స్, మొత్తం టెక్నాలజీనే మారుస్తోంది

ఈ నేపథ్యంలో మెక్ డోనాల్డ్స్ కూడా సరికొత్తగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.మెత్తం టెక్నాలజీనే మార్చి వేయబోతోంది. ఇందుకోసం భారీగానే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం..

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం..

న్యూయార్క్ లోని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం McDonald's కంపెనీ decision-logic కంపెనీ Dynamic Yieldను 300 మిల్లియన్లకు కొనుగోలు చేయనుంది. టెక్నాలజీ పరంగా ఫుడ్ రంగంలో ఇదో మలుపు కానుందని ఈ మార్కెట్ సంస్థ తన రిపోర్ట్ లో తెలిపింది.

electronic menu boards

electronic menu boards

బ్లూమ్‌బెర్గ్ అందించిన రిపోర్ట్ ప్రకారం కొత్త టెక్నాలజీ ద్వారా ఇకపై electronic menu boardsని అందివ్వనుంది. దీని ద్వారా మొత్తం ఐటమ్స్ కస్టమర్లకు డిస్ ప్లే అవుతుంటాయి. వాతావరణంకు అనుకూలంగా మెనూ పదార్ధాలు డిస్ ప్లే అయ్యేలా ఈ టెక్నాలజీ రానుంది.

కస్టమర్ల ఛాయిస్

కస్టమర్ల ఛాయిస్

చలికాలంలో హాట్ హాట్ కాఫీ మెనూ అలాగే మంచి ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే మెనూ ఇలా వాతావరణంకు అనుకూంగా కస్టమర్లు మెచ్చేలా electronic menu boardsలో ఐటమ్స్ కనపడనున్నాయి. డిన్నర్ రంగంలో సరికొత్త అనుభూతిని వినియోగదారులకు అందించే విధంగా వ్యూహా రచన చేస్తోంది.

గతేడాది టెస్టింగ్

గతేడాది టెస్టింగ్

కాగా McDonald's దీనిపై గతేడాది నుంచే యుఎస్ లో కసరత్తు చేస్తోంది. దీనిపై తొలిసారిగా అక్కడ టెస్టింగ్ కూడా నిర్వహించింది. అయితే డీల్ అధికారికంగా ఫైనలైజడ్ అయిన తర్వాత ఈ కొత్త మెనూలను ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఈ డీల్ ఓ సంచలనం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

   పక్కా ప్రణాళికతో..

పక్కా ప్రణాళికతో..

ఈ డీల్ తో పాటు పక్కా వ్యూహాంతో ముందుకెళ్లి మార్కెట్లో నంబర్ వన్ స్థానం కొట్టడమే ధ్యేయంగా పనిచేస్తామని McDonald's CEO Steve Easterbook ట్విట్టర్లో ట్వీట్ చేశారు. పోటీ రంగాన్ని తట్టుకుంటూ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించేలా తమ వ్యూహాం ఉంటుందని ఆయన తెలిపారు.

Best Mobiles in India

English summary
How McDonald’s plans to change the way you eat

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X