సామ్‌సంగ్ సెకనుకు ఎంత సంపాదిస్తోంది..?

|

సామ్‌సంగ్ కంపెనీ సంపాదన సెకనుకు ఎంతో మీకు తెలుసా..?, వింటే షాకవుతారేమో!!. యూకేకు చెందిన ప్రముఖ సంస్థ హ్యాపియర్ ప్రముఖ టెక్ కంపెనీల త్రైమాసిక ఆదాయాలను బట్టి సదరు కంపెనీలు సెకను కాలంలో సంపాదిస్తున్న మొత్తాన్ని విశ్లేషిస్తూ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచరించటం జరిగింది. ఈ శీర్షికలో సామ్‌సంగ్, యాపిల్, నోకియా, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు సెకను కాలంలో సంపాదిస్తున్నఆదాయాలకు సంబంధించిన వివరాలును మీతో షేర్చేసుకోవటం జరుగుతోంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ సెకనుకు ఎంత సంపాదిస్తోంది..?

సామ్‌సంగ్ సెకనుకు ఎంత సంపాదిస్తోంది..?

సెకను కాలంలో సామ్‌సంగ్ కంపెనీ ఆదాయం
6,486 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ.4,09,318)

సెకను కాలంలో యాపిల్ కార్పొరేషన్ ఆదాయం

సెకను కాలంలో యాపిల్ కార్పొరేషన్ ఆదాయం

సెకను కాలంలో యాపిల్ కార్పొరేషన్ ఆదాయం

4,539 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా ఈ విలువ రూ.2,86,447)

 

సెకను కాలంలో ఫాక్స్‌కాన్ సంస్థ సంపాదిస్తున్న మొత్తం

సెకను కాలంలో ఫాక్స్‌కాన్ సంస్థ సంపాదిస్తున్న మొత్తం

సెకను కాలంలో ఫాక్స్‌కాన్ సంస్థ సంపాదిస్తున్న మొత్తం
3815 డాలర్లు, (అంచనా రూ. 2,49,757)

సెకను కాలంలో హెచ్‌పి సంస్థ ఆదాయం
 

సెకను కాలంలో హెచ్‌పి సంస్థ ఆదాయం

సెకను కాలంలో హెచ్‌పి సంస్థ ఆదాయం
3,459 డాలర్లు (అంచనా రూ 2,18,290)

సెకను కాలంలో ఐబీఎమ్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఐబీఎమ్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఐబీఎమ్ కంపెనీ ఆదాయం.
3,166 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 1,99,799)

సెకను కాలంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం

సెకను కాలంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం

సెకను కాలంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం
2,331 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 1,47,104)

సెకను కాలంలో ఆమెజాన్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఆమెజాన్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఆమెజాన్ కంపెనీ ఆదాయం
1,996 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 1,25,963)

సెకను కాలంలో గూగుల్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో గూగుల్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో గూగుల్ కంపెనీ ఆదాయం
1,873 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 1,18,201)

సెకను కాలంలో డెల్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో డెల్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో డెల్ కంపెనీ ఆదాయం
1,865 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 1,17,696)

సెకను కాలంలో ఇంటెల్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఇంటెల్ కంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఇంటెల్ కంపెనీ ఆదాయం
1628 డాలర్లు, (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 1,02,739)

సెకను కాలంలో సిస్కో కంపెనీ ఆదాయం

సెకను కాలంలో సిస్కో కంపెనీ ఆదాయం

సెకను కాలంలో సిస్కో కంపెనీ ఆదాయం
1594 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచాన రూ 1,00,594)

సెకను కాలంలో ఒరాకిల్ కెంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఒరాకిల్ కెంపెనీ ఆదాయం

సెకను కాలంలో ఒరాకిల్ కెంపెనీ ఆదాయం
1,068డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 67,399)

సెకను కాలంలో నోకియా కంపెనీ ఆదాయం

సెకను కాలంలో నోకియా కంపెనీ ఆదాయం

సెకను కాలంలో నోకియా కంపెనీ ఆదాయం
941 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 59,384)

సెకను కాంలో ఫేస్ బుక్ ఆదాయం

సెకను కాంలో ఫేస్ బుక్ ఆదాయం

సెకను కాంలో ఫేస్ బుక్ ఆదాయం
230 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచనా రూ 14,514)

సెకను కాలంలో బ్లాక్‌బెర్రీ ఆదాయం

సెకను కాలంలో బ్లాక్‌బెర్రీ ఆదాయం

సెకను కాలంలో బ్లాక్‌బెర్రీ ఆదాయం
205 డాలర్లు (ఇండియన్ కరెన్సీ అంచాన రూ.12,937)

సమచార మూలం: www.happier.co.uk

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X