విండోస్ 7 స్టార్ట్ మెనుని డిఫాల్ట్ సెట్టింగ్స్ ద్వారా రీస్టోర్ చేయడం ఎలా?

Posted By: Staff

విండోస్ 7 స్టార్ట్ మెనుని డిఫాల్ట్ సెట్టింగ్స్ ద్వారా రీస్టోర్ చేయడం ఎలా?

విండోస్ 7 స్టార్ట్ మెను డిపాల్ట్ సెట్టింగ్స్‌ని ఎలా రిస్టాట్ చేయాలో చూద్దాం. సాధారణంగా ఎక్కువ మంది యూజర్స్ టాస్క్‌బార్‌లో కస్ట్‌మైజ్ స్టార్ట్ మెను‌నే వాడుతుంటారు. దీని వల్ల మనకు కలిగే నష్టం ఏమిటంటే ముఖ్యంగా మనం కస్టమైజేషన్ స్టార్ట్‌మెనుని వాడడం వల్ల మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన ఆఫ్షన్స్ కొన్ని మిస్ అవుతుంటాయి. ఒకవేళ మీరు కస్టమైజేషన్ స్టార్ట్‌మెనుని వాడుతున్నట్లైతే అది గనుక మిస్ ఐతే గనుక మీరు మరలా విండోస్ 7 స్టార్ట్‌‌మెనులోకి వెళ్శి దానిని ఎలా రిస్టోర్ చేసుకోవాలంటే మీకు ఈ గైడ్ చాలా బాగా ఉపయోగపడుతుందని మా అభిప్రాయం.

How to Restore Windows 7 Start Menu to Default Settings

1. Right Click on taskbar and select properties

2. Click on Start Menu Tab and click customize button

3. Now click on “Use Default Settings” button at the bottom of customize window.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting