యాపిల్.. గూగుల్.. హెచ్‌పి లు చెల్లిస్తున్న పన్ను ఎంతెంత..?

|

టెక్నాలజీ విభాగంలో గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పి, డెల్, క్వాల్కమ్, సిస్కో, ఒరాకిల్, ఈబే వంటి బహుళ జాతీయ కంపెనీలు ఆదాయం విషయంలో తమ హవాను కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల మొత్తం నగదు ఎంత..?, స్వదేశంలో పన్నును ఆదా చేసుకునేందుకు ఈ కంపెనీలు విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు ఎంతంత..? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ శీర్షికలో లభ్యమవుతాయి...

డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్ డిజైనింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి. మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆకృతులలో రూపుదిద్దుకన్న ఈ మౌస్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి కొత్త అనుభూతులతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేస్తాయి. తిలకించేందకు క్లిక్ చేయండి:

 యాపిల్.. గూగుల్.. హెచ్‌పి లు చెల్లిస్తున్న పన్ను ఎంతెంత..?

యాపిల్.. గూగుల్.. హెచ్‌పి లు చెల్లిస్తున్న పన్ను ఎంతెంత..?

యాపిల్:

మొత్తం నగదు: 110.2
విదేశీ నగదు: 74
పన్ను చెల్లించింది: 7.7
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 13.0

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

మైక్రోసాఫ్ట్:

మొత్తం నగదు: 59.5,
విదేశీ నగదు: 50
పన్ను చెల్లించింది: 3.5
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 15.7.

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

సిస్కో:

మొత్తం నగదు: 46.74
విదేశీ నగదు: 41.7
పన్ను చెల్లించింది: 2.0
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!
 
ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఒరాకిల్:

మొత్తం నగదు: 29.74
విదేశీ నగదు: 25.1
పన్ను చెల్లించింది: 2.7
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 21.1

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

గూగుల్:

మొత్తం నగదు: 49.3
విదేశీ నగదు: 25.7
పన్ను చెల్లించింది: 2.0
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 15.2

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

క్వాల్కమ్:

మొత్తం నగదు: 26.6
విదేశీ నగదు: 16.5
పన్ను చెల్లించింది: 1.3
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 19.8

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

డెల్:

మొత్తం నగదు: 13.85
విదేశీ నగదు: 25.7
పన్ను చెల్లించింది: 2.0
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 15.2

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

హ్యూలెట్ పాకార్డ్

మొత్తం నగదు: 8.2
విదేశీ నగదు: ~8.1
పన్ను చెల్లించింది: 1.8
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం:

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఆ పెద్ద కంపెనీలు చెల్లిస్తున్న ట్యాక్స్ వివరాలు!!

ఈబే:

మొత్తం నగదు: 8
విదేశీ నగదు: 7
పన్ను చెల్లించింది: 0.8
లాభానికి ముందు పన్నుగా చెల్లించిన పన్ను శాతం: 25.6.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X