Home
News

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

ఆన్‌లైన్ షాపింగ్ మనందరి జీవితాల్లో ఓ భాగంగా మారిపోయంది. అయితే, విశ్వసనీయత లేని ఈకామర్స్ సైట్ లలో షాపింగ్ చేయటం ద్వారా మన బ్యాంకింగ్ కు సంబంధించిన వివరాలు బహిర్గతమై దొంగ చేతికి తాళాలిచ్చినట్లు మన అకౌంట్‌లోని సొమ్ము కాస్తా హ్యాకర్లపాలవుతుంది. కాసేపు సమయం వృథా అయినా కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందనుకునే ఈ కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ కారణంగా ఇటు వినియోగదారులు అటు నిర్వాహకులు పెద్ద ఎత్తునే లబ్దిపొందుతున్నారు.

ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మా ల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్‌ షాపింగ్‌ వినియోగదారులు అభిప్రా యపడుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్‌ కామన్‌ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్‌ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షకలో భాగంగా సురక్షితమైన అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ కోసం 10 బెస్ట్ చిట్కాలను గిజ్‌బాట్ మీకు అందిస్తోంది.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

విశ్వసనీయ వెబ్‌సైట్‌లను మాత్రమే ఎంపిక చేసుకోండి. ఆన్ లైన్ షాపింగ్ నిమిత్తం ఓ వెబ్ సైట్ ను ఎంపిక చేసుకునేముందు ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన రివ్యూ రేటింగ్‌లను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉపక్రమించండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

మీరు కొనుగోలు చేసే ఉత్పత్తికి సంబంధించి బిల్లింగ్, గ్యారంటీ, డెలివరీ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలు ఇంకా షరతులను చదవండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సదరు వెబ్‌సైట్ ప్రైవసీ పాలసీలను తెలుసుకోండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

యూజర్ నేమ్ ఇంకా పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేయవద్దు. ఆఫర్ల మోజులో పడి అనవసర వెబ్ లింక్‌ల పై క్లిక్ చేయవద్దు.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్ విషయంలో జాగ్రత్త వహించండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

ఆన్‌లైన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ సహాయంతో క్రెడిట్ కార్డ్‌ను ఉఫయోగించండి. పిష్షింగ్ ఫిల్టర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షున్నంగా తెలుసుకోండి.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి. షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు.

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం.. 10 చిట్కాలు

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

Best Mobiles in India

English summary
How to Shop Online Safely. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X