Just In
- 18 hrs ago
BSNL యూజర్లకు కొత్తగా రూ.197 వోచర్ ప్లాన్!! 180 రోజుల వాలిడిటీతో కానీ...
- 19 hrs ago
Airtel vs Vi vs Jio: IPL చూడడానికి అవసరమైన అధిక FUP డేటాను అందించే ప్లాన్లు ఇవే...
- 1 day ago
ఐఫోన్ లో Android ఫీచర్లు వాడేందుకు కొత్త యాప్ !
- 1 day ago
Redmi Note 10 ఫోన్లలో టచ్ స్క్రీన్ సమస్యలు..? లాంచ్ అయ్యి నెల కూడా కాలేదు..!
Don't Miss
- News
ప్రభుత్వం నుంచి ఆలయాలకు విముక్తి: తిరుపతి బీజేపీ-జనసేన మేనిఫెస్టో కీలకాంశాలు
- Movies
Vakeel Saab Day 3 collections: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత.. ఆ పరిస్థితులను తొక్కేసిన పవన్ కల్యాణ్ మూవీ
- Sports
SRH vs KKR: ప్చ్.. సరిపోని హిట్టింగ్.. హైదరాబాద్‌కు దక్కని శుభారంభం!
- Finance
టాప్ టెన్‌లోని 4 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.14 లక్షల కోట్లు జంప్
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కుటుంబ సభ్యుల రీఛార్జ్ మిస్ అవ్వకుండా వారిని ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో జోడించడం ఎలా?
భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ టెలికం ఆపరేటర్ భారతీయ ఎయిర్టెల్ తన యొక్క వినియోగదారులకు అద్భుతమైన సేవలతో పాటుగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టెల్కో చందాదారులకు సహాయపడటానికి మరియు వారి యొక్క అనుభవాన్ని పెంచడానికి అనేక ఫీచర్లతో కూడిన శ్రేణిని అందిస్తుంది. ఎయిర్టెల్ తన వినియోగదారులకు అందించే అద్భుతమైన ఫీచర్లలో ఒకటి తమ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో చేర్చడంతో వారి ఫోన్ నంబర్లను సులభంగా మరియు త్వరగా రీఛార్జ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లను మాత్రమే కాకుండా ఎయిర్టెల్ వినియోగదారులు తమ సమీప డిటిహెచ్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను కూడా రీఛార్జ్ చేయడానికి ఈ ఎయిర్టెల్ థాంక్స్ యాప్ అనుమతిని ఇస్తుంది. అయితే ఈ యాప్‌లోకి మీ యొక్క కుటుంబ సభ్యులను ఎలా చేర్చాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో కుటుంబ సభ్యులను జోడించే విధానం
ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో కుటుంబ సభ్యులను సులభంగా జోడించడానికి కింద ఉన్న ఈ దశలను అనుసరించండి
** మొదట మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ను ఇన్స్టాల్ చేయండి. అలాగే మీ ఎయిర్టెల్ నంబర్‌ను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.
** మీరు లాగిన్ అయిన తర్వాత 'మీకు ప్రియమైనవారి కోసం శీఘ్ర రీఛార్జ్' పేజీ కోసం సెర్చ్ చేయండి.
** పేజీని ఓపెన్ అయిన తరువాత మీ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి యొక్క ఎయిర్టెల్ నంబర్‌ను ఎంటర్ చేసి ముందుకు కొనసాగండి ఎంపిక మీద నొక్కండి.
** 'Continue' బటన్‌ను నొక్కినప్పుడు మీరు మీ యొక్క ఎయిర్టెల్ నంబర్‌కు OTP ను అందుకుంటారు
** తరువాత OTP ని ఎంటర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయండి.
ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో జోడించిన నంబర్‌ను చూసే విధానం
త్వరిత రీఛార్జ్ ప్రయోజనం కోసం జోడించబడిన అన్ని నంబర్ల జాబితాను కూడా ఎయిర్టెల్ థాంక్స్ యాప్ చూపిస్తుంది. ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో జోడించిన నంబర్ల జాబితాను చూడటానికి 'వ్యూ యాడెడ్ అకౌంట్' కు నావిగేట్ చేయండి. ఇక్కడ మీరు జోడించిన నంబర్ల మొత్తం సమాచారాన్ని చూస్తారు. సకాలంలో రీఛార్జిలను పూర్తి చేయడం కోసం ప్రస్తుత ప్లాన్ గడువు తేదీకి సంబంధించిన సమాచారం కూడా మీకు లభిస్తుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999