Just In
- 4 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 6 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 6 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 8 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మీ జీమెయిల్ ఇన్‌బాక్స్ స్పామ్ మెయిల్ప్తో నిండిపోతుందా..?
మీ ఇమెయిల్ ‘ఇన్‌బాక్స్’ మొత్తం కొత్త మెసేజ్‌లతో నిండిపోతోందా? ఆ మెయిల్స్ మీకు తెలిసినవారినుంచి వచ్చినవి కావా? మీరు వాటిని క్లిక్ చేస్తే వాటిలో ఉన్న ‘సబ్జక్ట్ లైన్స్’ మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లు గుర్తించారా? అటువంటి సమయంలో ఏం చేయాలి?, వాటి నుంచి ఏలా తప్పించుకోవాలి..?
ఉపాయాలు:
మీ ఇమెయిల్ అడ్రస్‌ను యథాతథంగా ఇంటర్నెట్లో ఉంచకండి. ఒకవేళ మీ ఇమెయిల్ అడ్రస్ పెట్టవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని ముందు వెనకాల చిన్న చిన్న మార్పులతో, లేక అడ్రస్‌నే ముందు వెనుకలుగా మార్చి ఇంటర్నెట్లో పెట్టండి. స్పామర్లు గూగుల్ వంటి వెబ్‌సెర్చ్ ఇంజన్లలో ప్రవేశించిన వెంటనే మీ ఇమెయిల్ అడ్రస్ సులువుగా వారికి కన్పించేలా ఉందేమో గమనించండి. చాలా రకాల ISP ఉచిత ఇమెయిల్ అడ్రస్‌లను ఇస్తున్నాయి. అందులో మీరు రెండు ఇమెయిల్ అడ్రస్‌లను క్రియేట్ చేసుకొని ఒకటి స్నేహితులకు, సహ ఉద్యోగులకు, బంధువులకు మెయిల్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రెండవదాన్ని న్యూస్ లెటర్లను రాసుకోవడానికి లేక ఫోరమ్స్‌ను పోస్టింగ్ చేయడానికి మరియు ఇతర పబ్లిక్ లొకేషన్ల కోసం వినియోగించుకోండి. చాలా ISPలు ఉచితంగా ‘స్పామ్’ ఫిల్టరింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
వీటిని తప్పక ఉపయోగించండి. అయినా మీకు వచ్చే స్పామ్స్ గురించి మీ ISPకి ఫిర్యాదు చేయండి. న్యూస్ గ్రూప్ పోస్టింగులకు సమాధానాలు రాసేటప్పుడు ఇమెయిల్ ఐడీలను దానికి అనుసంధానించి పంపకండి. వెబ్‌ఫామ్‌లను నింపుతున్నపుడు ఆ సైట్ ప్రైవసీ పాలసీని తప్పని సరిగా చెక్ చేయండి. ఆ సైట్ మీ మెయిల్ అడ్రస్‌లను ఇతర కంపెనీలకు అమ్మడం కానీ లేక ఇవ్వడం /పంపడం కానీ చేస్తుందేమో పరిశీలించిన తర్వాతనే దాన్ని పూర్తి చేయండి. మీకు వచ్చే స్పామ్ మెయిల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించకండి. ఒకవేళ మీరు సమాధాన మిచ్చినట్లయితే, మీ మెయిల్ ఐడీలను తన మెయిలింగ్ లిస్ట్ నుంచి తొలగించమని రిక్వెస్ట్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470