పబ్‌జి మొబైల్ మీద క్విక్ ఛాట్ వాయిస్ సెట్టింగ్స్ మార్చడం ఎలా ?

By Gizbot Bureau
|

మీరు పబ్‌జి ఆడుతున్నారా..అయితే అందులో అనేక రకాలైన ఆప్సన్లు మీకు కనిపిస్తాయి. అలాగే యూజర్ల కోసం ఈ గేమ్ లో కొన్ని రకాల ఫ్రీ లోడెడ్ ఛాట్ వాయిస్ మెసేజెస్ ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మీరు కొన్ని రకాల లాంగ్వేజుల్లోకి మీ వాయిస్ సెట్టింగ్స్ ని మార్చుకోవచ్చు.Enemies Ahead, Bring Up Voice Chatఇలా కొన్ని రకాల వాయిస్ లను మార్చుకునే అవకాశం ఉంది.మీరు మీ వాయిస్ ని జపనీస్ లేకుంటే కొరియన్ లాంగ్వేజ్ లోకి మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు.

పబ్‌జి మొబైల్ మీద క్విక్ ఛాట్ వాయిస్ సెట్టింగ్స్ మార్చడం ఎలా ?

 

ఈ గేమ్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది. ఆండ్రాయిడ్ , ఐఓఎస్ ఫ్లాట్ ఫాం మీద ఈ గేమ్ అందుబాటులో ఉంది. క్విక్ చాట్ వాయిస్ కమాండ్ ని మీరు రూట్ నాన్ రూటెడ్ ఆండ్రాయిడ్ డివైస్ ల్లో మార్చుకోవచ్చు. ఈ శీర్షికలో మీరు ఛాట్ వాయిస్ ని ఎలా మార్చుకోవాలో క్లూ ఇస్తున్నాం. ఓ సారి ప్రయత్నించి చూడండి.

పబ్‌జి మొబైల్ మీద క్విక్ ఛాట్ వాయిస్ సెట్టింగ్స్ మార్చడం ఎలా ?

  • స్టెప్ 1 -ముందుగా మీరు మీ యెక్క ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి ZArchiever అనే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయండి.
  • స్టెప్ 2 -తర్వాత మీరు మీ మొబైల్ నుండి voice chat sounds డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతం six-voice chat sounds మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని మాత్రమే ఉపయోగించుకునే సదుపాయం ఉంది. మీ ఫోన్ నుండి Japanese Female Voice, Japanese Male Voice, Korean Voice, Baby Santa Voice, Loli Version, Loli Version 2.0 ఈ వాయిస్ లను డౌన్లోడ్ చేసుకోండి.
  • స్టెప్ 3 -ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ZArchiever ఫైల్ ఓపెన్ చేయండి. తర్వాత మీరు అందులో కనిపించే Active.savని కాపీ చేసుకోవాలి.
  • స్టెప్ 4 -కాపీ చేసుకున్న తరువాత Storage > Emulated > Android > Data > com.tencent.ig > Files > UE4Game > ShadowTrackerExtra > ShadowTrackerExtra > Saved > SaveGamesలోకి వెళ్లండి. అక్కడ మీరు కాపీ చేసుకున్న Active.savని పేస్ట్ చేయండి.
  • స్టెప్ 5 -ఆ తర్వాత అప్లయి అనే ఆప్సన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు రీప్లేస్ అని అడుగుతుంది. దాన్ని ఒకే చేయండి. అది ఒకే చేసిన తర్వాత మీ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఇప్పుడు మీరు గేమ్ లో క్విక్ ఛాట్ వాయిస్ ఆప్సన్ ని వేరే విధంగా పొందుతారు. మొత్తం కమాండ్స్ ఛేంజ్ అయి ఉంటాయి. మీకు కనిపిస్తున్న లింక్స్ Uchiha Gaming Youtube Channelనుండి తీసుకోవడం జరిగింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Change Quick Chat Voice On PUBG Mobile

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X