Just In
- 5 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 8 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 11 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 12 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
Don't Miss
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గూగుల్ మ్యాప్ ద్వారా పార్కింగ్ ప్లేస్ వెతకడం ఎలా ?
తరచుగా మీరు బయటికి వస్తారు, కానీ మీరు గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు, పార్కింగ్ చేయడానికి తగినంత స్థలం లేదు. రోజూ ఎదుర్కోవాల్సిన సమస్య ఇది. మీకు పార్కింగ్ స్థలం దొరకకపోతే, గూగుల్ మ్యాప్స్ యొక్క లక్షణం చాలా సులభ మరియు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లక్షణం ఒక ప్రదేశంలో పార్కింగ్ స్థలం అందుబాటులో ఉందా అనే సమాచారాన్ని అందిస్తుంది. పార్కింగ్ స్థలం అందుబాటులో ఉందో లేదో తెలుసుకున్న తరువాత, అక్కడికి వెళ్లాలా వద్దా అని మీరు నిర్ణయించుకోవచ్చు. మీరు ఇప్పటికీ ఈ లక్షణాన్ని ఉపయోగించకపోతే, ఈ సాధారణ దశలను అనుసరించండి

- మొదట గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయండి
- ఇప్పుడు క్రింద కనిపించే దిశల ఎంపికపై నొక్కండి
- ఆపై క్రింద కనిపించే 'స్టార్ట్' దిగువ బార్‌ను స్లైడ్ చేయండి
- అప్పుడు మీరు పార్కింగ్ స్థలం యొక్క 'పి' చిహ్నాన్ని చూస్తారు, మీ స్థానానికి సమీపంలో పార్కింగ్ స్థలం అందుబాటులో ఉందో లేదో సూచిస్తుంది. ఏదైనా ప్రదేశంలో శోధించిన తరువాత, ఏ ప్రాంతంలోనైనా పార్కింగ్ అందుబాటులో ఉందో లేదో 'పి' చిహ్నం తెలుస్తుంది. పార్కింగ్ స్థలం తగ్గిపోతే మీరు అదే చిహ్నాన్ని నొక్కడం ద్వారా స్థానం కనుగొంటారు.

గూగుల్ మ్యాప్స్‌లో పార్కింగ్ లొకేషన్ ట్రాకింగ్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ ఇటీవల యాడ్ చేసింది. ఈ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే మీ డివైస్ Android Marshmallow ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవ్వాల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా మీ డివైస్‌లోని గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత ఫోన్ లొకేషన్ సర్వీసెస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇదే సమయంలో గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్‌ను వాయిస్ కమాండ్స్‌తో కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని పర్మిషన్స్‌ను మీరు గ్రాంట్ చేయవల్సి ఉంటుంది. ముందుగా Ok Google' కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేయండి. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయిన తరువాత 'Remember where I parked' అనే కమాండ్‌ను మీరు అప్లై చేసిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ జీపీఎస్‌తో కోఆర్డినేట్ అయి స్పెషల్ పార్కింగ్ పిన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత పార్కింగ్ లోకేషన్‌ను రిట్రీవ్ చేసుకుని నేవిగేషన్ ప్రారంభిస్తుంది.

గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్‌లో మల్టిపుల్ లొకేషన్స్ కు సంబంధించిన డైరెక్షన్స్‌ను తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు మీరు ఆఫీసుకు వెళ్తూ దారిలో మీ పిల్లలను స్కూల్ వద్ద డ్రాప్ చేయాలనుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో మీ జర్నీకి సంబంధించి మల్టిపుల్ స్టాప్స్ ను యాడ్ చేసుకున్నట్లయితే మీరు చేరుకోవల్సిన గమ్యస్థానాలకు సంబంధించి డైరెక్షన్స్ వేరువేరుగా చూపించబడతాయి.

ఈ ఫీచర్‌ను మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లయితే ముందుగా A పాయింట్ నుంచి B పాయింట్ వరకు డైరెక్షన్‌ను సెటప్ చేసుకోవాలి. ఆ తరువాత గూగుల్ మ్యాప్స్ పేజీలో టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు హారిజెంటల్ డాట్స్ పై క్లిక్ చేసి Add stop ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ జర్నీకి సంబంధించి కావల్సిన స్టాప్‌లను యాడ్ చేసుకునే వీలుంటుంది.

గూగుల్ మ్యాప్స్‌లోని మైమ్యాప్స్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా మీ ట్రిప్‌కు సంబంధించిన ప్లాన్ వివరాలను కస్టమ్ మ్యాప్స్ రూపంలో క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వాయిస్ కమాండ్‌లను ఉపయోగించుకోవటం ద్వారా బోలెడన్ని ప్రయోజనాలు యూజర్‌కు లభిస్తాయి. యాప్‌లోని మైక్రోఫోన్ ఫోన్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా వాయిస్ కమాండ్‌లను యాక్టివేట్ చేసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్‌లో మీకు నచ్చిన ప్రదేశాలను సలువుగా లేబుల్ చేసుకోవచ్చు. మీరు రీసెంట్‌గా విజిట్ చేసిన రెస్టారెంట్, షాప్ లేదా ఫ్రెండ్ అడ్రస్‌ను లేబుల్ చేసుకోవటం ద్వారా మళ్లీమళ్లీ ఆ అడ్రస్‌ను టైప్ చేయవల్సిన అవసరం ఉండదు. గూగుల్ మ్యాప్స్‌లో ఏదైనా అడ్రస్‌ను లేబుల్ చేయాలనుకున్నట్లయితే ముందుగా ఆ అడ్రస్ పై లాంగ్ ప్రెస్ ఇచ్చి మ్యాప్స్‌కు పిన్ చేయాలి. ఆ తరువాత స్ర్కీన్ బోటమ్ పై టాప్ ఇచ్చి సేవ్ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే లేబుల్ యాడ్ అవుతుంది. గూగుల్ ఇటీవల లొకేషన్ షేరింగ్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ లొకేషన్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రాసెస్ అంతా రియల్ టైమ్‌లో జరిగిపోతోంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190