ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ల కస్టమర్ కేర్ నెంబర్లు

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/how-to-connect-customer-care-service-center-in-india-for-all-major-networks-2.html">Next »</a></li></ul>

ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ల కస్టమర్ కేర్ నెంబర్లు

ఎయిర్‌టెల్.. ఎయిర్‌సెల్..ఐడియా.. నోకియా.. రిలయన్స్.. వొడాఫోన్.. ఇండికామ్.. బీఎస్ఎన్ఎల్  ఇలా అనేక టెలికం ఆపరేటర్లు దేశవ్యాప్తంగా  మొబైల్ నెట్‌వర్కింగ్ సేవలను అందిస్తున్నాయి. ఆయా ఆపరేటర్లు ఏర్పాటు చేసిన కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌లు వినియోగదారుల సమస్య లేదా  సందేహాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నాయి. భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ కస్టమర్ కేర్ సర్వీస్ కేంద్రాలను ప్రాంతీయ భాషల్లో సైతం అందుబాటులో ఉంచటం శుభపరిణామం. మొబైల్ యూజర్లు తమ నెట్‌వర్క్ పరిధిలోని కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించటం ద్వారా  నెట్‌వర్క్ ప్రొబ్లమ్స్,  సర్వీస్ యాక్టివేషన్/ఇన్ యాక్టివేషన్, ఇంటర్నెట్ సమస్యలు, కొత్త రీచార్జ్ ప్లాన్స్ తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ల కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్ల నెంబర్లు ఫోటో గ్యాలరీ రూపంలో.......

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/how-to-connect-customer-care-service-center-in-india-for-all-major-networks-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot