Home
News

59 నిమిషాల్లో కోటీ రూపాయలు లోన్ పొందడం ఎలా, స్టెప్ బై స్టెప్ గైడ్

3 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెబ్‌సైట్ PSBloansin59minutes.com ద్వారా మీరు కేవలం 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు లోన్ పొందవచ్చు.కాగా ఇప్పటికే కేవలంమూడు నెలల్లోనే అత్యధిక రుణాలు ఇచ్

3 నెలల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వెబ్‌సైట్ PSBloansin59minutes.com ద్వారా మీరు కేవలం 59 నిమిషాల్లోనే కోటి రూపాయల వరకు లోన్ పొందవచ్చు.కాగా ఇప్పటికే కేవలంమూడు నెలల్లోనే అత్యధిక రుణాలు ఇచ్చిన ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఈ వెబ్‌సైట్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.35,000 కోట్ల రుణాలను మంజూరు చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రాజీవ్ కుమార్ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.

59 నిమిషాల్లో కోటీ రూపాయలు లోన్ పొందడం ఎలా, స్టెప్ బై స్టెప్ గైడ్

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) కేవలం 59 నిమిషాల్లో అంటే గంట లోపే రుణాలు మంజూరు చేయడం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరి లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.

లోన్ వివరాలు

లోన్ వివరాలు

10 లక్షల నుంచి కోటిరూపాయల వరకు లోన్ అర్హతను బట్టి ఇస్తారు. వడ్డీ రేటు 8 శాతంగా ఉంటుంది.లోన్ ప్రాసెస్ పూర్తి అయిన వారం రోజుల్లో మీ అకౌంటుకుకి అమౌంట్ బదిలీ అవుతుంది.

డాక్యుమెంట్లు

డాక్యుమెంట్లు

బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పించాలి. 6 నెలల బ్యాంకు స్టేట్ మెంట్ పీడీఎఫ్ రూపంలో ఇవ్వాలి.

ఈకెవైసి డిజిటల్ పేపర్ సబ్ మిట్ చేయాలి

ఈకెవైసి డిజిటల్ పేపర్ సబ్ మిట్ చేయాలి

గత మూడు సంవత్సరాల ఆదాయప పన్ను వివరాలను XML formatలో సమర్పించాలి. Income tax codes, e-filing details వివరాలు కూడా ఇవ్వాలి.

GST ID username and password వంటి వివరాలను కూడా సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

 

రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ ప్రాసెస్

రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ ప్రాసెస్

ముందుగా కంపెనీ అఫిషియల్ వెబ్ సైట్ PSBloansin59minutes.comలోకి వెళ్లండి. అందులో సిగ్నప్ లేక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి. మీ పేరు, ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇస్తే ఒటీపీ వస్తుంది.

ఓటీపి వచ్చిన తరువాత దాన్ని ఎంటర్ చేసి ఐ అగ్రి బటన్ నొక్కగానే మీకు ప్రొసీడ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించే ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

తరువాత జీఎస్టీ వివరాలను అడుగుతుంది. అవి ఎంటర్ చేయాలి. దాని తర్వాత బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలి.

అది అయిపోగానే మీకు లోన్ ఎందుకు అవసరమో దానికి సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి.

 

బ్యాంకు వివరాలు

బ్యాంకు వివరాలు

ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీకు అక్కడ కనిపించే బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న బ్యాంకును సెలక్ట్ చేసుకోండి

ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత మీరు Convenience fee కింద రూ.1000 చెల్లించాలి.

ఇది పే చేసిన తరువాత మీ ప్రాసెస్ పూర్తి అయిపోతంది. మీరు అప్రూవ్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారం రోజుల్లో మీ అకౌంట్లో లోన్ అమౌంట్ జమ అవుతుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to get Rs1crore MSME loan in 59 minutes A step by step
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X