Just In
- 42 min ago Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- 13 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 19 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 21 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
Don't Miss
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చటం ఏలా..?
మార్కెట్లో లభ్యమవుతున్న స్మార్ట్ఫోన్లు మైక్రోసిమ్ స్లాట్‌ను కలిగి ఉంటున్నాయి. తాజాగా విడుదలైన నోకియా లూమియా 800, హెచ్‌టీసీ వన్ఎక్స్, సోనీ ఎక్స్‌పీరియా ఎస్ ఇంకా ఆపిల్ ఐఫోన్ 4ఎస్ స్మార్ట్ఫోన్లు మైక్రోసిమ్ స్లాట్లను కలిగి ఉన్నాయి. ఈ నేపధ్యంలో టాటాడొకొమో, ఎయిర్ టెల్, ఎయిర్ సెల్ వంటి కొద్ది నెట్వర్క్ ప్రొవైడర్లు మాత్రమే మైక్రో సిమ్ కార్డులను ఆఫర్ చేస్తున్నారు. సాధారణ సిమ్‌కార్డ్ స్లాట్‌తో పోలిస్తే మైక్రోసిమ్ స్లాట్ తక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది.
సాధారణ సిమ్‌కార్డ్‌ను, మైక్రోసిమ్ కార్డుగా మలచటం పెద్ద కష్టతరమైన విషయమేమికాదు. సిమ్ కార్డును, మైక్రోసిమ్ కార్డుగా మలిచే సిమ్కట్టర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ప్రముఖ ఆన్లైన్ సైట్ ‘ఈ-బే’ఈ సిమ్ కట్టర్‌ను రూ.175కు ఆఫర్ చేస్తుంది. ఇంటిల్లిపాదికి ఇది ఉపయోగపడుతుంది.
స్టాప్లర్ డిజైన్‌ను పోలిఉండే ఈ సిమ్ కట్టర్ సాధారణ సిమ్‌ను మైక్రో సిమ్గా కట్ చేస్తుంది. కత్తిరింపు గురైన భాగాన్ని భద్రపరుచుకని సంబంధిత సిమ్‌ను వేరొక సాధారణ సిమ్‌స్లాట్ కలిగిన మొబైల్‌లోకి మార్చుకున్న సందర్భంలో ఉపయోగించుకోవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470