Home
News

క్రెడిట్ కార్డు బిల్లులను ఏటిఎం ద్వారా చెల్లించవచ్చు, ప్రాసెస్ ఇదే

By Gizbot Bureau

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వివిధ రకాల క్రెడిట్ కార్డులను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డులు కలిగిన కస్టమర్లు SBIకి ఉన్నారు. తమ కస్టమర్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలోని వివిధ మార్గాల ద్వారా క్రెడిట్ బిల్లు కట్టే వెసులుబాటును ఎస్బీఐ కల్పిస్తోంది. నెఫ్ట్ పేమెంట్, పేనెట్, ఇతర బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ అకౌంట్, ఎస్బీఐ నెట్ బుకింగ్ అకౌంట్, ఎస్బీఐ మొబైల్ యాప్, డెబిట్ కార్డు యూపీఐ యాప్, యోనో యాప్.. ఇలా వివిధ మార్గాల్లో చెల్లింపులు చేయవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేని ఆఫ్ లైన్ విధానం కౌంటర్ ద్వారా కూడా చెల్లించవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ డ్రాప్ బాక్స్, మాన్యువల్ డ్రాప్ బాక్స్, ఎస్బీఐ ఏటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు.

రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

రిజిస్టర్ చేసుకోవడం ఎలా ?

ఎస్బీఐ డెబిట్ కార్డును ఏటీఎం మిషన్‌లోకి ఇన్‌సర్ట్ చేయాలి.

సర్వీస్ ఆప్సన్ ఎంచుకోండి

తర్వాత Bill Pay ఆప్సన్ ఎంచుకోండి 

ఆ తర్వాత SBI Credit Card Billను సెలక్ట్ చేసుకోవాలి.

తరువాత Credit Card Registration ఆప్సన్ ఎంచుకోవాలి.

అక్కడ కనిపించే స్కీన్ మీద SBI Credit Card Number ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తరువాత ఒకరోజు సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత బిల్లులు పే చేయవచ్చు.

కార్డు పేమెంట్ చేయడం

కార్డు పేమెంట్ చేయడం

ఎస్బీఐ డెబిట్ కార్డును ఏటీఎం మిషన్‌లోకి ఇన్‌సర్ట్ చేయాలి.

సర్వీస్ ఆప్సన్ ఎంచుకోండి

తర్వాత Bill Pay ఆప్సన్ ఎంచుకోండి 

ఆ తర్వాత BI Credit Payment'ను సెలక్ట్ చేసుకోవాలి.

తర్వాత చివరి ఏడు అంకెల డిజిట్ నంబర్ ఎంటర్ చేయాలి. 

తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాలి.

అక్కడ కనిపించే Pay' Pay' option ఎంచుకుని మీ అకౌంట్ ద్వారా పే చేయవచ్చు. 

డెబిట్ కార్డుతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపు

డెబిట్ కార్డుతో ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపు

- ఇలా చెల్లించడం ఎంతో సులభం. కన్వీనెంట్‌గా ఉంటుంది.

- ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. లేదంటే బ్యాంకుకు వెళ్లడం, చెక్కు రాయడం వంటి వల్ల సమయం నష్టపోతాం. 

- డెబిట్ కార్డుతో చెల్లింపుకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎస్పీఐ పేనెట్ పేజీని సందర్శించి చెల్లించవచ్చు.

ఈ బ్యాంకు ల  కార్డుల ద్వారా చెల్లించవచ్చు 

ఈ బ్యాంకు ల కార్డుల ద్వారా చెల్లించవచ్చు 

డెబిడ్ కార్డును ఉపయోగించి ఆన్‌లైన్ ద్వారా క్రెడిట్ బిల్లు చెల్లింపు ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు తమ బకాయిలను సులభతరంగా క్లియర్ చేసుకునేందుకు ఎస్బీఐ కార్డు డెబిట్ కార్డు పేమెంట్స్‌ను అందిస్తోంది. ఈ క్రింది కార్డుల్లో దేనినైనా కలిగి ఉంటే ఆన్‌లైన్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయవచ్చు. 

సిటీ బ్యాంకు డెబిట్ కార్డు 

బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్ కమ్ ఏటీఎం కార్డు 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డెబిట్ కార్డు 

కేరళ గ్రామీణ్ బ్యాంకు డెబిట్ కార్డు 

లక్ష్మీవిలాస్ బ్యాంకు డెబిట్ కార్డు 

ఐడీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్ కార్డు 

శివాలింక్ బ్యాంకు డెబిట్ కార్డు 

బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిడ్ కార్డు 

ప్రగతి కృష్ణా బ్యాంకు డెబిట్ కార్డు

Best Mobiles in India

English summary
How To Pay State Bank Of India Credit Card Bills Through ATM
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X