డిలీట్ అయిన్ ఫైల్‌ను తిరిగి రాబట్టాలంటే..?
ఆదమరుపునో.. అనుకోకుండానో మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం.
- డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)
- ఒక వేళ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను ఆశ్రయించాల్సిందే. డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబ్లట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్ (GET DATA BACK). ఈ పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.
- పోయిన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications