మీ మొబైల్ నీళ్లలో పడిందా..?

Posted By: Prashanth

How to Save a Wet Cell Phone?

అనుకోకుండానో.. ఆజాగ్రత్త కారణంగానో మీ మొబైల్ ఫోన్ నీటిలో పడిందా..?, వీలైనంత త్వరగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని వేరుచేయండి. బ్యాటరీకి తేమ ఒత్తడి తగలటం షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది. వెనువెంటనే ఏ మాత్రం  ఆశ్రద్ధ చేయకుండా  సమీపంలో ఉన్న సెల్‌ఫోన్ టెక్నీషియన్ వద్దకు తీసుకువెళ్లి  పూర్తి డీ అసెంబుల్ చేయించండి. ఒకవేళ మీకే ఆ నైపుణ్యం ఉంటే నీటిలో తడిచిన ఫోన్‌ను డిఅసెంబుల్ చేసి లోని అంతర్గత భాగాల పై 60వాట్ లైట్ కాంతి ప్రసరించేలా చూడండి. వేడితో కూడిన వెళుతురును ఫోన్ లోపలి భాగల వైపు మళ్లించటం ద్వారా మధర్ బోర్డ్ తదితర చిప్‌ల క్రిందకు చేరిన తేమ ఏదైనా ఉంటే ఆవిరైపోతుంది. తేమ పూర్తిగా  ఆవిరైన అనంతరం అన్నిభాగాలను అసెంబుల్ చేసి యదావిధిగా వాడుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting