కొత్త ట్రాయ్ రూల్స్ , Airtel ద్వారా ఛానల్స్ ఇలా సెలక్ట్ చేసుకోండి

|

ట్రాయ్ ఈ మధ్య కొత్త రూల్స్ ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో డీటీహెచ్ వినియోగదారులు తమ కనెక్షన్ ఎలా సెలక్ట్ చేసుకోవాలి. అలాగే ఛానల్స్ ఎలా సెలక్ట్ చేసుకోవాలి అనే దానిమీద అనేక రకాలైన సమస్యలను ఎదుర్కుంటున్నారు.ఇప్పటికే Tata Sky DTH connection ద్వారా ఛానల్స్ ఎలా సెలక్ట్ చేసుకోవాలనే దానిపై చాలామందికి సమాచారం అందించడం జరిగింది. ఈ శీర్షికలో భాగంగా ఎయిర్టెల్ ద్వారా ఛానల్స్ లిస్ట్ ని ఎలా సెలక్ట్ చేసుకోవాలి అనే దానిపై కొంత సమాచారం ఇస్తున్నాం.

కొత్త ట్రాయ్ రూల్స్ , Airtel ద్వారా ఛానల్స్ ఇలా సెలక్ట్ చేసుకోండి

 

మారిన ట్రాయ్ రూల్స్ ప్రకారం ఈ సమాచారం తెలుసుకునే ముందు ప్యాక్ గురించి తెలుసుకోవాలి. ట్రాయ్ రూల్స్ ప్రకారం రూ. 130+GST ని ప్రతి ఒక్కరూ చెల్లించాలి. ఆ తర్వాత ప్రాసెస్ లోకి వెళితే..

ప్రాసెస్

ప్రాసెస్

ముందుగా మీ యొక్క Airtel Digital TV అకౌంట్లు 100 రూపాయల బ్యాలన్స్ ఉంచుకోవాలి. బ్యాలన్స్ లేకుంటే యూజర్లు ఛానల్స్ సెలక్ట చేసుకోలేరు. ఇంకో విషయం ఏంటేంటే టీవీ ఇంటర్నెట్ లేక మొబైల్ యాప్ కి కనెక్ట్ అయి ఉండాలి.

మెథడ్ 1

మెథడ్ 1

ముందుగా మీరు మీ రిజస్టర్ మొబైల్ నంబరుతో Airtel login pageలోకి లాగిన్ అవ్వండి. పేజీలోకి లాగిన్ అయిన తరువాత మీరు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీ నంబరుకు ఓటీపీ వస్తుంది. అది మీ మెయిల్ కి రావడం జరుగుతుంది. అది ఎంటర్ చేసిన తరువాత లెఫ్ట్ సైడ్ మీకు DTH option కనిపిస్తుంది. అందులో Choose Now అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి.అందులో మీకు మొత్తం Rs 452 and Rs 183 ప్యాక్ లు ఉంటాయి.అవి వద్దనుకుంటే Create your own packని క్లిక్ చేయండి. అందులో మీకు సింగిల్ గా ఏం ఛానల్ కావాలో దాని వివరాలు ఉంటాయి.దాన్ని సెలక్ట్ చేసుకుని రివ్యూ బై కొడతే కన్పర్మ్ అని అడుగుతుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే మీ పని ముగిసినట్లే.

మెథడ్ 2
 

మెథడ్ 2

మొబైల్ ద్వారా చేయాలనుకుంటే మీ మొబైల్ నుంచి My Airtel app డౌన్లోడ్ చేసుకోండి. అందులోకెళ్లి మై అకౌంట్ సెలక్ట్ చేసుకోండి. అందులో కనిపించే DTH account సెలక్ట్ చేసుకోండి. రిజిస్టర్ కాకుంటే రిజిస్టర్ అవ్వండి. అందులో మీకు DTH connection కనిపిస్తుంది . అందులోకెళ్లి మీరు Choose Now అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి.అందులో మీకు మొత్తం Rs 452 and Rs 183 ప్యాక్ లు ఉంటాయి.అవి వద్దనుకుంటే Create your own packని క్లిక్ చేయండి. అందులో మీకు సింగిల్ గా ఏం ఛానల్ కావాలో దాని వివరాలు ఉంటాయి.దాన్ని సెలక్ట్ చేసుకుని రివ్యూ బై కొడతే కన్పర్మ్ అని అడుగుతుంది. దాన్ని సెలక్ట్ చేసుకుంటే మీ పని ముగిసినట్లే.

 మెథడ్ 3

మెథడ్ 3

డిజిటల్ టీవీ ద్వారా చేయాలనుకుంటే మీ Airtel Digital TVని ఓపెన్ చేయండి. అందులో 998 ఛానల్ కి టర్న్ ఆన్ అవ్వండి. అక్కడ కనిపించే స్క్రీన్ సూచనలను ఫాలో అవ్వండి. అది పూర్తి కాగానే కోడ్ చూపిస్తుంది. ఈ కోడ్ ని మీ మొబైల్ నుంచి 54325 కి ఎస్మెమ్మెస్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to select channels on Airtel Digital TV under the new TRAI rules

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X