గుర్తుతెలియన ఈ-మెయిల్ పంపటం ఏలా..?

By Prashanth
|
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/how-to-send-anonymous-email-2.html">Next »</a></li></ul>

Anonymous Emailసాధారణంగా పంపే రెగ్యులర్ ఈ-మెయిల్ పంపినవారి అడ్రస్‌తో పాటు ఇతర సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. యూజర్ వెబ్ -ఆధారిత ఈ-మెయిల్ విధానం ద్వారా మెయిల్ ఫోస్ట్ చేసినట్లయితే కంప్యూటర్ యెక్క ఐపీ అడ్రస్ సదరు మెయిల్‌తో జత చేయబడుతుంది. దిన్నీ ఆసరాగా చేసుకుని తగిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మీ సమాచారాన్ని దొంగిలించే అవకాశం లేకపోలేదు. మెయిల్ విషయంలో గోప్యత పాటించాలనుకునేవారికోసం అజ్ఞాత ఈ-మెయిల్ (Anonymous Email) విధానం అందుబాటులో ఉంది. అది ఏలాగో స్లైడ్ షో ద్వారా చూద్దాం.

(గమనిక: ఈ సర్వీస్‌ను చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించటం నేరం)

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/how-to-send-anonymous-email-2.html">Next »</a></li></ul>
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X