Just In
- 7 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 8 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 9 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్‌వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 10 hrs ago స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్‌పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Movies టెలిఫోన్ ట్యాపింగ్‌లో సమంత, రకుల్? .. మరో 13 హీరోయిన్లను లొంగదీసుకొని అలా బ్లాక్ మెయిల్ అంటూ
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
విదేశాలకూ... ఉచితంగా ఎస్ఎంఎస్లు పంపొచ్చు!
సెండ్-ఎస్ఎంఎస్-నౌ డాట్ కామ్ (Send-sms-now.com):
ఈ సైట్ ద్వారా ఏ దేశంలో ఉన్న మిత్రులు లేదా బంధువుల కైనా ఒక్క నిమిషంలో సందేశాన్ని పోస్ట్ చేయవచ్చు. ఈ సైట్ సేవలను ఉపయోగించుకోవాలనుకునే వారు ముందుగా రిజిస్టర్ కావల్సి ఉంటుంది.
సందేశం పంపే విధానం..
- ముందుగా సందేశం వెళ్లాల్సిన దేశాన్ని ఎంచుకోవాలి.
- సందేశం స్వీకరించే వ్యక్తి ఏ నెట్‌వర్క్‌లో ఉన్నారో ఎంచుకోవాలి.
- తరువాతి చర్యగా సదరు వ్యక్తి మొబైల్ నెంబరును పూరించాలి.
-'ఫ్రమ్" అనే బాక్స్‌లో మీ పేరును పూరించి, కింద జత చేసిన మెసేజ్ బాక్స్‌ల్లో సందేశాన్ని పేర్కొనవచ్చు.
ఈ ఆన్లైన్ ప్రక్రియ సమయాన్ని వృధా చేస్తుందనకుంటే హేవైర్ అనే అప్లికేషన్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని అంతర్జాతీయ సందేశాలను ఉచితంగా పోస్ట్ చేసుకోండి..
హేవైర్ (Heywire):
ముందు పేర్కొన్న వెబ్సైట్ సెండ్-ఎస్ఎంఎస్-నౌ డాట్ కామ్ తరహాలో హేవైర్ అప్లికేషన్ ఇంచుమించు సమాన ఫీచర్లను ఒదిగి ఉంటుంది. ఈ సైట్ చాట్ సర్వీస్‌లను కూడా అందిస్తుంది. ఈ అప్లికేషన్ ద్వారా మీరు సందేశాన్ని పోస్ట్ చేసిన వెంటనే అవతలి వ్యక్తి మొబైల్ ఇన్‌బాక్స్‌లోకి చేరిపోతుంది.
ఐవోస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది:
ఈ అప్లికేషన్ జీఎస్ఎమ్ నెట్వర్క్ ఆధారితంగా స్పందిస్తుంది. ఏ విధమైన రోమింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ క్రాస్ ప్లాట్‌ఫామ్ అప్లికేషన్ మెసెంజర్ ఆపిల్ ఐవోఎస్ ఇంకా ఆండ్రాయిడ్ ఆధారిత డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫేస్బుక్ ఇంకా గూగుల్ టాక్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లకు అప్లికేషన్‌ను అనుసంధానించుకోవచ్చు. 3జీ, వై-ఫై నెట్‌వర్క్‌లలో సైతం అప్లికేషన్ రన్ అవుతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470