స్మార్ట్‌ఫోన్ లాక్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ కాంటాక్ట్ సెటప్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

ఫోన్లు మన జీవితంలో చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్లు వచ్చిన తరువాత మనిషి జీవితమే మారిపోయింది. అన్ని రకాల పనులను ఈ ఫోన్ ద్వారానే చేస్తున్నాం. బ్యాంకు లావాదేవీలు, ఆన్ లైన్ షాపింగ్, అలాగే పేమెంట్లు ఇతర పనులకు ఈ ఫోన్ చాలా సహయకారిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఫోన్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం అవసరం.

స్మార్ట్‌ఫోన్ లాక్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ కాంటాక్ట్ సెటప్ చేయడం ఎలా ?

ఏ చిన్న సమస్య వచ్చినా కాని ఈ ఫోన్ ద్వారానే జరగాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దారిలో వెళుతున్నప్పుడు అక్కడ ఏదన్నా జరగరానిది జరిగినప్పుడు కాని చూసినప్పుడు కాని తక్షణమే స్పందించడానికి ఫోన్ చేతిలో ఉండాలి. అందులో భాగంగా మీ ఫోన్లో ఎమర్జెన్సీ నంబర్ ని సెట్ చేసుకోవడం చాలా మంచింది. మరి ఈ నంబరును ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి చాలామందికి తెలియదు. కొన్ని చిట్కాల ద్వారా మీరు మీ ఫోన్ స్క్రీన్ లాక్ మీద ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబరును సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

స్మార్ట్‌ఫోన్ లాక్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ కాంటాక్ట్ సెటప్ చేయడం ఎలా ?

ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్ చేయడం ఎలా ?

ముందుగా మీరు మీ సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి.

అది ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ Emergency information అనే ఆప్సన్ కనిపిస్తుంది.

అక్కడ మీకు Emergency feature’s location కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన వెంటనే ఎడిట్ ఇన్ఫర్మెషన్ కనిపిస్తుంది.

Edit information క్లిక్ చేయగానే మీకు medical information కనిపిస్తుంది. అందులో కొన్ని ఆప్సన్లు ఉంటాయి. వాటిల్లో emergency contact numbers కూడా ఉంటుంది. వాటిని ఫిల్ చేయాలి.

అలాగే Name, Address, Blood type, Allergies, Medications, Organ donor and Medical Notes వంటి వివరాలు ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే మీరు ఓ సారి వివరాలు సరిచూసుకోండి

అది పూర్తి అయిన వెంటనే మీ లాక్ స్క్రీన్ మీద Emergency Call కనిపిస్తుంది. మీరు ట్యాప్ చేయగానే ఈ నంబర్ మీకు కనిపిస్తుంది.

స్మార్ట్‌ఫోన్ లాక్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ కాంటాక్ట్ సెటప్ చేయడం ఎలా ?

ఆల్ట్రానేటివ్ నంబర్ సెటప్ చేసుకోవడం ఎలా ?

ఐఫోన్లో సెటప్ చేసుకోవడం ఎలా ?

మీ ఐఫోన్ నుంచి Health app ఓపెన్ చేసి అందులో Medical IDని సెలక్ట్ చేయండిః

అక్కడ కనిపించే ఎడిట్ ఆప్సన్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే “Show When Locked అనే ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయండి

అ్కడ కనిపించే వివిధ రకాలైన వివరాలను మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేజి చివరన మీకు emergency contacts section ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిన తరువాత దాన్ని క్లోజ్ చేసి స్క్రీన్ ఓపెన్ చేస్తే మీకు ఎమర్జెన్సీ వివరాలు కనిపిస్తాయి. ఆల్ట్రానేటివ్ నంబర్ సెటప్ చేసుకోవాలన్నా సేమ్ ప్రాసెస్ ఫాలో కావాలి.

Best Mobiles in India

English summary
How To Set Up Emergency Contact On Your Smartphone Lock Screen

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X