Twitter ట్వీట్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌గా షేర్ చేయడం ఎలా?

|

సోషల్ మీడియాలను ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా మతోన్మాదులు తమ యొక్క అన్ని రకాల పోస్టులను ప్రతి సోషల్ మీడియాలలో షేర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కొత్తగా ఏదైన చిత్రాన్ని పోస్ట్ చేసినట్లయితే కనుక సాధ్యమైనంతవరకు దానిని ప్రతి ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేయాలనీ చూస్తూ ఉంటే కనుక దీన్ని సులభంగా చేయడానికి ఫేస్‌బుక్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు అదే ఫోటోను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మరియు వాట్సాప్‌లో కూడా షేర్ చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది.

How to Share Twitter Tweets as Instagram Stories on iphone?

అయితే ట్విట్టర్ కూడా ఇప్పుడు మీ ట్వీట్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌గా షేర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్క్రీన్‌షాట్ లేదా ట్వీట్‌ను కాపీ / పేస్ట్ చేయకుండానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అదే ట్విట్టర్ ట్వీట్ లను పంచుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ విధానాన్ని మీరు కూడా ప్రయత్నించాలి అని అనుకుంటే కనుక ఈ విధానాన్ని ఎలా అనుసరించాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ట్వీట్లను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌గా షేర్ చేసే విధానం

How to Share Twitter Tweets as Instagram Stories on iphone?

స్టెప్ 1: మీ ఐఫోన్‌లోని ట్విట్టర్ యాప్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: మీ యొక్క ఆలోచనలను ఒకచోట చేర్చి వాటిని ట్విటర్ లో ట్వీట్ చేసిన తర్వాత ట్వీట్ క్రింద ఉన్న షేర్ చిహ్నాన్ని నొక్కండి. అలాగే మీరు గతంలో పోస్ట్ చేసిన పోస్ట్‌లలో కూడా ఈ ఎంపిక కోసం కూడా వెళ్ళవచ్చు.

స్టెప్ 3: ఇప్పుడు ఇందులో కనిపించే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది. దీన్ని అనుసరించి ట్విట్టర్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేయడానికి మీ అనుమతి అడుగుతుంది.

How to Share Twitter Tweets as Instagram Stories on iphone?

స్టెప్ 4: ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్ యాప్ కు మళ్ళించబడతారు. అక్కడ క్రొత్తగా స్టోరీని సృష్టించబడుతుంది. మీరు మీ ప్రాధాన్యత ప్రకారం టెక్స్ట్, స్టిక్కర్లు, GIF లు మరియు మరెన్నో జోడించవచ్చు.

స్టెప్ 5: మీరు పోస్ట్ చేయబోయేది మీకు నచ్చిన తర్వాత సెండ్ ఎంపిక మీద నొక్కండి. దానిని మీ స్టోరీగా భాగస్వామ్యం చేయండి.

Best Mobiles in India

English summary
How to Share Twitter Tweets as Instagram Stories on iphone?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X