కొత్త నెంబర్ నుంచి వచ్చిన ‘మిస్సుడ్ కాల్’ ఎక్కడిదో తెలుసుకోవాలంటే..?

Posted By: Staff


కొత్త నెంబర్ నుంచి వచ్చిన ‘మిస్సుడ్ కాల్’ ఎక్కడిదో తెలుసుకోవాలంటే..?

 

గుర్తుతెలియని వ్యక్తులు కొత్త నెంబర్ నుంచి మీ మొబైల్ ఫోన్‌కు మిస్సుడ్ కాల్స్ ఇస్తున్నారా..? తిరిగి మీరు ట్రై చేస్తుంటే రెస్పాన్స్ ఉండటం లేదా..? మిమ్మల్ని ఏడిపిస్తున్న ఆ నెంబర్ ఎక్కడిదో ట్రేస్ చేసుందుకు రెండు కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఇన్ఫర్మేషన్ మ్యాడ్‌నెస్ (InformationMadness), భారతీయ మొబైల్ (BharatiyaMobile) పేర్లతో డేటాబేస్ సర్వీస్‌లను అందిస్తున్న ఈ సంస్థలు దగ్గర దేశంలోని అన్ని నెట్‌వర్క్‌కు సంబంధించి మొబైల్ నెంబర్లు స్టోర్ కాబడి ఉంటాయి.  మీకు కావల్సిన మొబైల్ నెంబర్ ఆచూకీ ఇంకా నెట్ వర్క్ సంబంధిత విషయాలను ఈ సైట్లలోకి లాగినై తెలుసుకోవచ్చు.

Step1:

కొత్త నెంబర్ నుంచి వచ్చిన ‘మిస్సుడ్ కాల్’ ఎక్కడిదో తెలుసుకోవాలంటే..?

 

 

 

Step2:

లింక్ అడ్రస్‌లు:

భారతీయ మొబైల్ :

ఇన్ఫర్మేషన్ మ్యాడ్ నెస్:

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot