గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

Posted By:

గాంధీ-మండేలా క్రికెట్ సిరీస్‌లో భాగంగా భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర క్రికెట్ సంగ్రామం నెలకున్న నేపథ్యంలో యూసీ బ్రౌజర్ తన ఆల్-ఇన్-వన్ క్రికెట్ అప్లికేషన్ "UC-Cricket"ను మరింత కొత్తగా అప్‌డేట్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు యూసీ బ్రౌజర్ హోమ్ పేజీ నుంచి ఈ యాప్‌‍ను పొందవచ్చు.

సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అందుబాటులోకి వచ్చిన యూసీ-క్రికెట్ యాప్ యూజర్లకు క్రికెట్‌కు సంబంధించి సమగ్రమైన కంటెంట్‌తో పాటు సేవలను చేరువ చేస్తుంది. ఈ యాప్ ద్వారా యూజర్లకు ఆన్-గోయింగ్ టోర్నమెంట్‌లకు సంబంధించి షెడ్యూల్స్, లైవ్ స్కోర్స్, ప్రివ్యూలు, కామెంట్రీలు, ఇంటర్వ్యూలు, స్టాటిస్టిక్స్, ఫోటోలు, వీడియోలను పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

యూసీ బ్రౌజర్‌కు యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. యూసీ క్రికెట్‌ను తరచూ ఉపయోగించే వారిలో యువరాజ్ సింగ్ ఒకరు. క్రికెట్ ఫ్యాన్స్ కోసం యూసీ బ్రౌజర్ యువీ వర్షన్ పేరుతో స్పెషల్ వర్షన్‌ను యువరాజ్ సింగ్ ఇటీవల లాంచ్ చేసారు.

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

క్రికెట్ అనుభూతులను మరింత ఎఫెక్టివ్‌గా మొబైల్ యూజర్లకు చేరువ చేసే క్రమంలో ‘UC Browser' తన యూసీ క్రికెట్ సర్వీస్‌ను మరింతగా అప్‌డేట్ చేసింది. యూసీ క్రికెట్ సర్వీస్ అవలీలగా హ్యాండిల్ చేయగలిగే సౌక్యరవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంది. యూజర్ బ్రౌజర్ హోమ్ పేజ్ నుంచి కేవలం సింగిల్ క్లిక్‌తో యూసీ క్రికెట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

యూసీ క్రికెట్ యాప్ యూజర్లు అన్ని ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన సమచారాన్ని లైవ్ అప్‌డేట్‌ల రూపంలో పొందచ్చు. క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి స్కోర్, ప్రివ్యూ, అప్‌కమింగ్ ఈవెంట్స్, కామెంట్రీ, ఇంటర్యూలు, ఫోటోస్, వీడియోస్ ఇంకా గణాంకాలను తెలుసుకోవచ్చు.

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

యూసీ క్రికెట్ యాప్ మిమ్మల్ని ఒక్క బాల్ కూడా మిస్సవ్వనివ్వదు. మ్యాచ్ రిమైండర్లతో పాటు రియల్ నోటిఫికేషన్‌లను మీరు ప్రతి క్షణం అందుకుంటూనే ఉంటారు. యూసీ క్రికెట్ యాప్‌లోని కామెంట్ సెక్షన్ ద్వారా ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచర ఫ్యాన్స్‌తో cricket-themed emoticons ద్వారా ఇంటరాక్ట్ కావొచ్చు.

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

గాంధీ-మండేలా క్రికెట్ సంగ్రామం, ‘UC Browser'లో

యూసీ క్రికెట్ యాప్‌లోని Cricket Guessing Game ద్వారా యూజర్లు పాయింట్స్‌ను కలెక్ట్ చేసుకుని బహుమతులను పొందవచ్చు. యూసీ బ్రౌజర్ ను Google Play Store నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How To Watch India And South Africa Gandhi-Mandela Official Series Live On Your Smartphone Or Tablet. Read More in Gizbot Telugu...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot