RSS ఫీడ్స్ నచ్చిన దానిని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు...
oi
-Staff
By Super
RSS అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ అన్నమాట. బ్లాగ్ ఎంట్రీస్, న్యూస్ హెడ్ లైన్స్, ఆడియో, వీడియో లాంటి వాటిని ఓ స్టాండర్డ్ ఫార్మెట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని ఫీడ్స్ రూపంలో అందించడం కోసం రూపోందించినవే RSS ఫీడ్స్. ఈ RSS ఫీడ్స్ వల్ల మనకు నచ్చిన టాపిక్ కి సంబంధించిన RSS ఫీడ్స్ ని వెతకటానికి http://ctrlq.org/ అనే సైట్ ఉపయోగపడుతుంది. వివిధ బ్లాగులు, సైట్ల కు సంబంధించిన ఫీడ్స్ ని సెర్చ్ చెయ్యవచ్చు, సెర్చ్ చేసిన తర్వాత ఫీడ్ కంటెంట్ ప్రివ్యూ ని కూడా అక్కడే చూడవచ్చు, దాంతో నచ్చిన దానిని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. గూగుల్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆపరేటర్స్‌ని ఇక్కడ ఉపయోగించవచ్చు.