పేపర్‌తో స్పీకర్స్‌ను తయారుచేయడం ఎలానో తెలుసా..?

Written By:

మీరు ఆఫీసు లేనప్పుడు ఇంటిదగ్గర ఉంటున్నారా..అయితే సాధారణంగా ఇంటిదగ్గర ఉంటే కొంతమందికి బోర్ కొడుతూ ఉంటుంది. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి...ఏదన్నా కొత్తగా ట్రై చేద్దామనిపిస్తుంటుంది. మరి అలా అనుకునే వారు ఈ విధంగా కొత్తగా ఆలోచించి స్ఫీకర్స్ ని ట్రై చేయవచ్చు.
Read more : 1 జిబి కన్నా ఎక్కువ ఫైల్స్‌ను వాట్సప్‌లో పంపడం ఎలా..?

పేపర్‌తో స్పీకర్స్‌ను తయారుచేయడం ఎలానో తెలుసా..?

కాపర్ టేప్ గోల్డ్ లీప్ అలాగే స్టీల్ వైర్ వీటితోనే పేపర్ స్పీకర్స్ ని తయారుచేశారు యూట్యూబ్ కి చెందిన ప్లూయేసా. ఇవి కొంచెం ధ్వనిని కూడా ఇస్తున్నాయి. కాపర్ తో రింగులుగా పేపర్ మీద తయారుచేసాడు దానికి వైరును తగిలించాడు. అయితే ఆ వైరు ఆడియో తరంగాలను మోసుకెళ్లింది.

వాటిని టచ్ చేయగానే అది సంగీతాన్ని అందించింది.అయితే ఇది అంత అధ్బుతం కాకపోయినా సైన్స్ ట్రిక్ లో ఓ గుడ్ ఇన్వెన్షన్ గా మిగిలే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇస్తున్నాం. చూసి మీరు కూడా ఎలా చేయాలో ట్రై చేయండి.

English summary
Here Write How You Can Make Speakers Using Paper And Copper Wires
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot