హైదరాబాద్ ఇంకా విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి: టెక్ మహీంద్రా

|

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి పల్లం రాజు తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. కేంద్ర క్యాబినెట్ తెలంగాణ పై అనుకూల నిర్ణయం తీసుకున్న కారణంగా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 హైదరాబాద్ ఇంకా విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధి: టెక్ మహీంద్రా

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ విభజన నేపధ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు రాష్ట్రంలో చేపడుతున్న ఐటీ అభివృద్ధి పనులకు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. మరో వైపు, టెక్ మహీంద్రా హైదరాబాద్ ఇంకా విశాఖపట్నం ప్రాంతాల్లో తమ ఐటీ ఆపరేషన్‌లను మరింతగా విస్తరింపజేసేందుకు సముఖంగా ఉన్నట్లు సమాచారం.

తమ కార్యాకలాపాల విస్తరణలో భాగంగా గత రెండు సంవత్సరాల కాలంగా. టెక్ మహీంద్రా హైదరాబాద్‌లోని ఇన్ఫోసిటీ క్యాంపస్‌‍లో మూడు కొత్త భవనాలను నిర్మించింది. హైదరాబాద్ ఐటీ కార్యాకలాపాలను మరింత విస్తరింప చేసే క్రమంలో రానున్న రెండు సంవత్సరాల కాలంలో 2000 నుంచి 3000 మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం ఉంది.

నేటి యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటే చాలు ఎవరైనా ఎగిరిగంతేస్తారు. ఆకర్షణీయ వేతనం... అందమైన జీవితం ఇంకేం కావాలి. దేశీయంగా, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలోని ఐటీ కంపెనీల కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో 1990 నుంచి ఐటీ కంపెనీల హడావుడి మొదలైంది.

పలు బహుళజాతీయ ఐటీ కంపెనీలు నగరంలో తమ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇన్ఫోసిస్ టెక్నాలజీ లిమిటెడ్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. ఐబిఎం..హెలెట్ ప్యాకర్డ్.. డెల్.. ఆమోజన్..ఒరాకిల్.. విప్రో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ప్రముఖ కంపెనీలు భాగ్యనగరంలో ఏర్పాటయ్యాయి. లక్షల మంది ఇక్కడ ఉపాధి పొందతున్నారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల దృశ్యాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

 గూగుల్ క్యాంపస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

డెల్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఆమోజన్ ఆఫీస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఐబీఎం ప్రాంగణం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఇన్ఫోసిస్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

మహీంద్రా సత్యం క్యాంపస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

మైక్రోసోఫ్ట్ కార్యాలయం, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

ఒరాకిల్ ఆఫీస్, హైదరాబాద్,

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

టాటా కన్సెల్టన్సీ సర్వీసెస్, హైదరాబాద్

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

విఫ్రో ఆఫీస్, హైదరాబాద్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X