VR హెడ్‌సెట్‌ను లాంచ్ చేసిన HTC !

By Madhavi Lagishetty
|

స్మార్ట్‌ఫోన్ తయారీదారు HTC వేవ్ పేరిట ఓ నూతన హెడ్ ఫోన్ను లాంచ్ చేసింది. జులైలో ఈ డివైస్ను కంపెనీ ప్రకటించినప్పటికీ....నాలుగు నెలల తర్వాత దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది.

 
VR హెడ్‌సెట్‌ను లాంచ్ చేసిన HTC !

బీజింగ్ లో వీవ్ డెవలపర్ కాన్ఫరెన్స్ లో HTC వేవ్ ఫోకస్ ప్రారంభించింది. ఆరు డిగ్రీల ఫీడ్రం (6DoF) సపోర్టుతో , హెడ్ సెట్ ప్రపంచస్థాయి ట్రాకింగ్ను అందిస్తోందని కంపెనీ తెలిపింది. డివైస్ బెస్ట్ పార్ట్ను HTC VIVE లా కాకుండా...వీవో ఫోకస్ పనిచేయడానికి ఒక స్మార్ట్ ఫోన్ లేదా పీసీ అవసరం లేదు. దీనితో ఒక మంచి అనుభూతిని పొందేలా చేస్తుంది.

అయితే ఈ హెడ్ సెట్ ధర గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ వీవ్ ఫోకస్ ఒక ఇండిపెండంట్ డివైస్ను కలిగి ఉంది. వినియోగదారుల కోసం మొత్తం వ్యయాన్ని తగ్గించే సమయంలో ఇది అపరిమితమైన స్వేచ్చను అందిస్తుంది. ఇక ఇతర ఫీచర్స్ గురించి చర్చిస్తే...హెడ్ సెట్ హై రిజల్యూషన్ ఆల్మోడ్ డిస్ప్లేతో వస్తుంది. హుడ్ కింద డివైస్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 ప్రొసెసర్ చేత పవర్ను అందిస్తుంది.

అంతేకాదు HTC వీవ్ ఫోకస్ భాగంగా నిర్మించబడిన వాటర్ రీప్లేంట్ పాండింగ్ మరియు ఇన్ స్టాంట్ సపోర్టుతో అమర్చబడి ఉంటుంది. 3DoF కంట్రోలర్ కూడా హెడ్ సెట్ తోపాటు వస్తుంది.

గూగుల్ ఫెయిల్ అయితే?గూగుల్ ఫెయిల్ అయితే?

కంటెంట్ భాగం విషయానికొస్తే...తైవానీస్ కంపెనీ తన సొంత వివ్ వేవ్ VR ఒపెన్ ఫ్లాట్ ఫాంను మరియు టూల్ సెట్ను రిలీజ్ చేసింది. వీవే ఫోకస్ హెడ్ సెట్ మరింత కంటెంట్ రిచ్ను అందిస్తుంది.

క్వాంటా, పిమాక్స్, నుబియాతోపాటు మరికొన్ని కంపెనీలు మూడువ హెడ్ సెట్ విక్రేతలకు హెచ్టిసి వ్యూ వేవ్ SDK ను కూడా రిలీజ్ చేసింది. కొత్త హెడ్ సెట్ కోసం యాక్సరిస్ ను తయారు చేస్తారు.

HTC వీవ్ వేవ్ కోసం డెవలప్ చేసిన VRకంటెంట్ను ప్రదర్శించే 14ప్రత్యక్ష డెమోస్ చూసింది. ప్రస్తుతం 35కి పైగా చైనీస్ మరియు ప్రపంచ కంటెంట్ డెవలపర్లు హెడ్ సెట్ కోసం కంటెంట్ను స్రుష్టించారు.

వీవ్ వేవ్ వివిధ ధరల వద్ద పలు రకాల మొబైల్ vr డివైస్ లపై వినియోగదారుల అనుభవంలో హైయ్యర్ కాన్సిస్టెన్సీ కలిగిస్తుంది. దీనితో మాస్ మార్కెట్ కు VR మరింత అందుబాటులో ఉంటుంది. కొత్త వీవ్ ఫోకస్ తో మరింత ఎక్కువ క్వాలిటీ 6DoF VR అనుభవాలను పొందవచ్చు. ఇంతకు మందు అందుబాటులో ఉన్న డివైస్సుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరింత సౌకర్యవంతమైన పోర్టబుల్ ఫారమ్ ఫ్యాక్టర్లో ఉందని ఆల్విన్ వాంగ్ గ్రేలిన్ , చైనా యొక్క వీవ్ HTC ప్రాంతీయ అధ్యక్షుడు తెలిపారు.

 

వీవ్ పోర్ట్ లైబ్రరీకి VR కంటెంట్ యొక్క ఒక క్లిక్ ప్రబ్లిషింగ్ ఎనేబుల్ చేయడానికి యూనిటీ టెక్నాలజీస్ అనే VR డెవలప్ మెంట్ ఫ్లాట్ ఫాంతో HTC భాగస్వామిగా ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
The HTC Vive Focus comes with a AMOLED display and Qualcomm Snapdragon 835 processor.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X