జియో టీవీ సరి కొత్త అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది

జియో టీవీ ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ లలో సరికొత్త అప్ డేట్ తో వచ్చింది. న్యూ ఇంటర్ ఫేస్ తో ఈ ఫీచర్ ని డిజైన్ చేశారు. దీని ద్వారా కంటెంట్ , ఛానల్స్ డిస్కవరీ సరికొత్తగా వినియోగదారులను అలరించనున్నాయి. ఈ కొత్త ఫీచ

|

జియో టీవీ ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ లలో సరికొత్త అప్ డేట్ తో వచ్చింది. న్యూ ఇంటర్ ఫేస్ తో ఈ ఫీచర్ ని డిజైన్ చేశారు. దీని ద్వారా కంటెంట్ , ఛానల్స్ డిస్కవరీ సరికొత్తగా వినియోగదారులను అలరించనున్నాయి. ఈ కొత్త ఫీచర్లో భాగంగా జియో క్రికెట్ హెచ్ డి ని ఆస్వాదించవచ్చు. మ్యాచ్ లు జరిగే సమయంలో లైవ్ స్ట్రీములు అన్నీ హెచ్ ద్వారా ప్లే అవుతాయి.

 
 జియో టీవీ సరి కొత్త అప్‌డేట్‌తో మన ముందుకు వచ్చింది

జియో లైవ్ స్ట్రీమిం యాప్ ద్వారా మీరు టీవీ ముందు కూర్చోకపోయినా సరే లైవ్ ని చూసే సౌకర్యం ఇందులో ఉంది. దీంతో పాటు మీకు నచ్చిన ఛానల్స్ అన్నీ ఆస్వాదింవచ్చు.

అప్ డేటే్ ఇక్కడే

అప్ డేటే్ ఇక్కడే

ఈ కొత్త interfaceని యూజర్లు Android version 5.6.0, iOS version 2.2.లలో జియో టీవీని అప్ డేట్ చేసుకోవచ్చు. కాగా ఆండ్రాయిడ్ వర్షన్ 9.65MBని మాత్రమే తీసుకుంటుంది అలాగే iOS version is 36.1MBని తీసుకుంటుంది.

ఆస్ట్రేలియా టూర్లో..

ఆస్ట్రేలియా టూర్లో..

మార్చిలో జగరనున్న ఆస్ట్రేలియా టూర్లో జియో ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేయనుంది. మొత్తం నాలుగు భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ నాలుగు భాషల్లో వినియోగదారులు జీయో టీవీ నుంచి హెచ్ డి లైవ్ ప్రసారాలు వీక్షించవచ్చు.

స్టార్ ఇండియాతో..
 

స్టార్ ఇండియాతో..

జియో ఇప్పటికే స్టార్ ఇండియాలో సిగ్నల్ డీల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వచ్చే 5 సంవత్సరాల వరకు ఈ డీల్ ఉంటుంది. రానున్న అయిదేళ్ల కాలంలో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్ లను జియో టైవ్ టీవీ ద్వారా వినియోగదారులు చూడవచ్చు.T20, One Day Internationals, test matches, and domestic BCCI tournaments అన్నీ ఈ యాప్ ద్వారానే పొందవచ్చ.

అదనపు ఛార్జీలు లేవు

అదనపు ఛార్జీలు లేవు

కాగా జియో దీనిపై ప్రత్యేకంగా ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. ఉచితంగానే ప్రసారాలను అందించనుంది. షోలను చూడటమే కాకుండా రికార్డు చేసే అధ్భుత అవకాశాన్ని కూడా జియో కల్పిస్తోంది.

Best Mobiles in India

English summary
Jio TV Update Brings New Interface, Jio Cricket HD Channels to Stream Matches

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X