అనుకోని సమయంలో గాడ్జెట్లపై అమెజాన్ డిస్కౌంట్లు
ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. పండగల సమయంలో అయితే ఫెస్టివల్ పేరి
ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఒకదానితో ఒకటి పోటీపడుతూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. పండగల సమయంలో అయితే ఫెస్టివల్ పేరిట భారీ డిస్కౌంట్లను ప్రకటించి వినియోగదారులు తమను వదిలి వెళ్లిపోకుండా కాపాడుకుంటున్నాయి.

ఈ వరసలోనే ఇప్పుడు అమెజాన్ అనుకోని సమయంలో కొత్త పెస్టివల్ ను తీసుకొస్తోంది. అమెజాన్ హోలి స్టోర్ పేరుతో గాడ్జెట్లను అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. మరి ఇప్పుడు తక్కువలో లభిస్తున్న గాడ్జెట్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

boAt stone 260
boAt stone 260 portable Bluetooth speaker
ఇప్పుడు దీని ధర రూ. 1390
మొత్తం డిస్కౌంట్ : రూ.1100

స్మార్ట్ ఫోన్ కవర్
Tarkan IPx8 waterproof-touch sensitive transparent pouch cover for smartphones:
ఇప్పుడు దీని ధర రూ. 499
మొత్తం డిస్కౌంట్ : రూ.500

స్పీకర్, సెల్ఫి స్టిక్, పవర్ బ్యాంక్
Go Hooked wireless speaker-cum-selfie stick-cum-power bank
ఇప్పుడు దీని ధర రూ. 1999
మొత్తం డిస్కౌంట్ : రూ.500

స్టీరియో స్పీకర్
Portronics POR-871 SoundDrum 4.2 stereo speaker
ఇప్పుడు దీని ధర రూ. 1810
మొత్తం డిస్కౌంట్ : రూ.689

బ్లూటూత్ స్పీకర్
Creative Muvo 1c Bluetooth speaker
ఇప్పుడు దీని ధర రూ. 1999
మొత్తం డిస్కౌంట్ : రూ.1500

వాటర్ ఫ్రూప్ కేస్
Tantra universal mobile phone waterproof case
ఇప్పుడు దీని ధర రూ. 749
మొత్తం డిస్కౌంట్ : రూ.750

పౌచ్
Electomania protective waterproof smartphone pouch
ఇప్పుడు దీని ధర రూ. 245
మొత్తం డిస్కౌంట్ : రూ.354

సెల్పీ స్టిక్
YCNEX compact selfie stick
ఇప్పుడు దీని ధర రూ. 349
మొత్తం డిస్కౌంట్ : రూ.950


Click it and Unblock the Notifications








