ఐపీఎల్ అభిమానుల కోసం అమెజాన్ టీవీ ఆఫర్లు
ఐపీఎల్ అభిమానుల కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్లకు తెరలేపింది. ఈ సారి అమెజాన్ ఫెస్ట్ పేరుతో టీవీలపై అధ్బుతమైన ఆఫర్లను అందిస్తోంది. బ్రండెడ్ టీవీలపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. షియోమి, ఎల్ జి, శాంసంగ్ ఇతర క
ఐపీఎల్ అభిమానుల కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్లకు తెరలేపింది. ఈ సారి అమెజాన్ ఫెస్ట్ పేరుతో టీవీలపై అధ్బుతమైన ఆఫర్లను అందిస్తోంది. బ్రండెడ్ టీవీలపై ఈ డిస్కౌంట్లను అందిస్తోంది. షియోమి, ఎల్ జి, శాంసంగ్ ఇతర కంపెనీల టీవీలపై ఈ ఆఫర్లను అందిస్తోంది. వీటి ప్రారంభ ధరలు రూ. 12 వేల నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక డిస్కౌంట్ల విషయానికి వస్తే రూ. 2 వేల నుంచి మొదలు అవుతున్నాయి. సమ్మర్ లో ఐపీఎల్ కొత్త టీవీలో ఆస్వాదించాలనుకునే వారు ఈ టీవీలపై ఆసక్తిని చూపవచ్చు. ఆఫర్లలో లభిస్తున్న టీవీలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Mi LED TV 4C Pro
32 అంగుళాల టీవీ ధర 14,999
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 12,900
డిస్కౌంట్ మొత్తం : రూ.2 వేలు

LG 32-inch HD-Ready LED Smart TV
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 19,440
డిస్కౌంట్ మొత్తం : రూ.11,550

Samsung 32-inch Series
HD-Ready LED Smart TV
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 19,999
డిస్కౌంట్ మొత్తం : రూ.13,901

Sony 43-inch
Sony 43-inch Full-HD LED Smart Android TV KDL-43W800F
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 52,999
డిస్కౌంట్ మొత్తం : రూ.13,910

Mi LED TV 4A PRO
49-inch Full HD Android TV
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 29,999
డిస్కౌంట్ మొత్తం : రూ.3,000

Mi LED Smart TV 4A
43-inch Full HD TV
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 22,999
డిస్కౌంట్ మొత్తం : రూ.3,000

Samsung 43-inch
Full HD LED Smart TV UA43N5300AR
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 37,999
డిస్కౌంట్ మొత్తం : రూ.20,901

Mi LED TV 4 PRO
55-inch Ultra HD Android TV
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 47,999
డిస్కౌంట్ మొత్తం : రూ.7.000

LG 43-inch 4K UHD
4K UHD LED Smart TV 43UK6360PTE
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 41,999
డిస్కౌంట్ మొత్తం : రూ24,991

Samsung 49-inch
Full HD LED Smart TV UA49N5300AR
డిస్కౌంట్ తర్వాత దీని ధర : 45,990
డిస్కౌంట్ మొత్తం : రూ. 30,901


Click it and Unblock the Notifications








