గూగుల్‌కి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న హువాయి

చైనా మొబైల్ మేకర్ హువాయి కంపెనీ టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను ర

|

చైనా మొబైల్ మేకర్ హువాయి కంపెనీ టెక్ గెయింట్ గూగుల్ కంపెనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రపంచపు సెకండ్ బిగ్గెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ అయిన హువాయి ఇప్పుడు సరికొత్తగా ఆపరేటింగ్ సిస్గంను రెడీ చేస్తోంది. ఆపిల్ తర్వాత అత్యధిక మార్కెట్ ని సొంతం చేసుకున్న ఈ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ కి పోటీగా తన సొంత బ్యానర్ లో ఆపరేటింగ్ సిస్టంను త్వరలో తీసుకురాబోతోంది.

గూగుల్‌కి దిమ్మతిరిగే షాకివ్వబోతున్న హువాయి

యుఎస్ లో మేజర్ మార్కెట్ ని ఇప్పటికే సొంతం చేసుకున్న ఈ దిగ్గజం అక్కడ మార్కెట్ ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన ఎత్తుగడకు తెరలేపినట్లు తెలుస్తోంది.

త్వరలో ముందుకు

త్వరలో ముందుకు

Huawei executive Richard Yu ఈ మధ్య Die Weltకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని తెలిపారు. అతి త్వరలోనే హువాయి తన సొంత ఆపరేటింగ్ సిస్టంను తీసుకువస్తోందని తెలిపారు. సాప్ట్ వేర్, హార్డ్ వేర్ సైడ్ కంపెనీ పూర్తిగా దృష్టి పెట్టిందని తెలిపారు.

హువాయి స్మార్ట్ ఫోన్లు

హువాయి స్మార్ట్ ఫోన్లు

కాగా ఇప్పుడు హువాయి నుంచి వచ్చిన హానర్ ఫోన్లు అన్నీ Google's Android-based EMUI skin మీద రన్ అవుతాయి. త్వరలో ఈ ఫోన్లు అన్నీ హువాయి సాప్ట్ వేర్ కి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అధికారికంగా ప్రకటించిన చైనా పత్రికలు
 

అధికారికంగా ప్రకటించిన చైనా పత్రికలు

కాగా చైనా పత్రిక అయిన South China Morning Post ఈ విషయాన్ని తన పత్రికలో ప్రచురించింది. ఈ కథనం ప్రకారం హువాయి గత కొన్ని సంవత్సరాల నుంచి సొంత ఆపరేటింగ్ సిస్టం నుండి పనిచేస్తుందని తెలిపారు. యుఎస్ ఇన్విస్టిగేషన్ తర్వాత దీనిపై కసరత్తు చేసిందని తెలిపింది. ZTE smartphone brand కూడా ఇందులో భాగం అయింది.

వీటికి గట్టి పోటీ

వీటికి గట్టి పోటీ

ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ లు ఆపరేటింగ్ సిస్టంలో దూసుకుపోతున్న తరుణంలో దీనికి పోటీగా హువాయి కొత్త ఆపరేటింగ్ సిస్టంతో రానుంది. వీటికి గట్టి పోటీనివ్వనుంది. కాగా గత కొద్ది సంవత్సరాల నుంచి అన్ని కంపెనీలు తమ సొంత ఓఎస్ మీద దృష్టిని పెడుతున్న సంగతి తెలిసిందే.

సొంత ఓఎస్ ఉన్న కంపెనీలు

సొంత ఓఎస్ ఉన్న కంపెనీలు

ఇప్పటికే శాంసంగ్ Tizen పేరుతో ఓఎస్ ని తీసుకువచ్చింది. అలాగే Microsoft's Windows OS, Nokia's Symbian platformsని తీసుకువచ్చాయి. ఇప్పుడు హువాయి వీటి బాటలోనే నడవనుంది. ఇదిలా ఉంటే గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ లు ప్రపంచ మార్కెట్ ని పూర్తిగా ఆక్రమించేశాయి.

Best Mobiles in India

English summary
worlds second biggest smartphone maker going against google says its ready with android rival

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X