Honor 5X రాకతో లెనోవో కే4 నోట్‌కు చుక్కలేనా..?

By Sivanjaneyulu
|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ హువావీ తన హానర్ సిరీస్ నుంచి మరో శక్తివంతమైన బడ్జెట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. హానర్ 5ఎక్స్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌ను హువావీ తొలిసారిగా సీఈఎస్ 2016లో ఆవిష్కరించింది.

Honor 5X రాకతో లెనోవో కే4 నోట్‌కు చుక్కలేనా..?

మెటల్ డిజైనింగ్, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ వంటి శక్తవంతమైన స్పెక్స్‌తో వస్తున్న ఈ ఫోన్ ప్రముఖ బడ్జెట్ బ్రాండ్‌లకు పోటీగా ప్రధాన ప్రత్యర్థిగా నిలిచే అవకాశముంది. హానర్ 5ఎక్స్ ఫోన్‌లో పొందుపరిచిన మెటల్ చాసిస్‌తో పాటు డిజైన్ ఎలిమెంట్స్‌ను గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ హానర్ 7 నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. డైమండ్ పాలిషుడ్ అల్యుమినయమ్ అలాయ్ కేసింగ్ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువస్తుంది.

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920x1080పిక్సల్స్),

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ EMUI 3.1 యూజర్ ఇంటర్‌ఫేస్.

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి),

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (స్మార్ట్ ఇమేజర్ 3.0 ప్రాసెసర్‌తో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

మెటల్ డిజైనింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

Honor 5X స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్

జనవరి 28న లాంచ్ కాబోతున్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఫ్లాష్‌సేల్ ప్రాతిపదికన విక్రయించనుంది. ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.10,200

Best Mobiles in India

English summary
Huawei Honor 5X Launch On January 28: Expected Specs, Price And Availability Details. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X