3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, రూ.20,000 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

|

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోన్న ప్రముఖ చైనా బ్రాండ్‌లలో హువావీ (Huawei) ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపును ఏర్పరుచుకున్న హువావీ ఇటీవల 'హానర్ 6' (Honor 6) పేరుతో సరికొత్త ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ.20,000 ధర పరిధిలో లభ్యమవుతోన్న ఈ డివైస్ శక్తికవంతమైన స్పెసిఫికేషన్‌లతో బెస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

హైసిలికాన్ కిరిన్ 920 చిప్‌సెట్‌తో కూడిన ఆక్టా కోర్ ప్రాసెసర్‌ పై ఈ డివైస్‌ రన్ అవుతుంది. సీపీయూ క్లాక్ వేగం గరిష్టంగా 1.7 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. 8 కోర్‌లను కలిగి ఉండే ఈ ఫోన్ ప్రాసెసర్ వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌ను చేరువచేస్తుంది. 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లు హువావీ 'హానర్ 6'కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా 3జీబి ర్యామ్ కలిగిన ఫోన్‌లు సాధారణ స్మార్ట్‌ఫోన్‌లతో పోలీస్తే మరింత వర్క్ లోడ్‌ను భరించగలవన్న విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించాలి.

 

తమ 30% పేటెంట్‌తో కూడిన పవర్ సేవింగ్ టెక్నాలజీ, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో హువావీ ఏర్పాటు చేసింది. చాలా తక్కువ వేడిని ఈ బ్యాటరీ విడుదల చేస్తుంది. అలానే తమ సొంత హక్కులతో కూడిన ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్ 2.3, మ్యాగజైన్ లాక్ స్ర్కీన్ వంటి ఫీచర్లను హానర్ 6 ఫోన్‌లో పొందుపరిచింది.

5 అంగుళాల కాంతివంతమైన హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉండే ఈ డివైస్ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఇక ఫోన్ కెమెరా విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ , ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేసారు. భారత్‌లో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోన్న 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌ను ఈ ఫోన్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హువావీ హానర్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఆధునిక స్మార్ట్‌ఫోన్ యూజర్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసారు.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి హానర్ 6 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ అనటానికి 10 బలమైన కారణాలను క్రింది స్లైడ్ షోలో సూచించటం జరుగుతోంది.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

కాంతివంతమైన హైడెఫినిషన్ డిస్‌ప్లే

హువావీ హానర్ 6 స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన టచ్‌ స్ర్కీన్ టెక్నాలజీ ధృడంగా అదే సమయంలో సెన్సిటివ్‌గా ఉంటుంది. ఏర్పాటు చేసిన 5 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఇన్‌సెల్ స్ర్కీన్ 445 పీపీఐ పిక్సల్ డెన్సిటీతో మన్నికైన ప్రదర్శనను కనబరుస్తుంది.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

గ్రేట్ బిల్డ్ సెన్స్

ఫోన్ డిజైనింగ్‌లో భాగంగా 6 పోరల హై కాంపోజిట్ టెక్నాలజీని హువావీ వినియోగించింది. దీంతో ఫోన్‌కు ప్రత్యేకమైన లుక్‌ ఏర్పడింది. చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది.

3జీబి ర్యామ్
 

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

3జీబి ర్యామ్

సాధారణంగా రూ.20,000 ధర పరిధిలో లభ్యమయ్యే ఫోన్‌‍లు 2జీబి ర్యామ్‌ను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన హువావీ తన హానర్ 6 ఫోన్‌లో 3జీబి ర్యామ్‌ను పొందుపరిచింది. ఈ సౌకర్యంతో అంతరాయంలోని స్మార్ట్ మొబైలింగ్‌ను యూజర్ నిర్వహించుకోవచ్చు.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

అద్భుతమైన కెమెరాలు

హువావీ హానర్ 6 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హై క్వాలిటీ వీడియో కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

పగటి వెలుగులో అద్భుతమైన ఫోటోగ్రఫీ

హావావీ హానర్ 6 ఏర్పాటు చేసిన 13 కెమెరా ఫీచర్ ప్రారంభ యూజర్లకు మరింత తోడ్పాటుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కెమెరా ద్వారా పగటి వెలుగులో చిత్రీకరించిన ఫోటోలను మరింత సహజసిద్ధంగామలిచేందుకు ఫోన్‌లోని ప్రత్యేకమైన కెమెరా సెన్సార్‌లు తోడ్పడతాయి.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

ఆకట్టుకునే వీక్షణా కోణాలు

హావావీ హానర్ 6 ఏర్పాటు చేసిన 5 అంగుళాల పెద్ద డిస్‌ప్లే ఆకట్టుకునే వీక్షణ కోణాలను కలిగి ఉంటుంది. మరిన్ని వీక్షణ కోణాలను ఆస్వాదించేందుకు డిస్‌ప్లే కలర్ ఉష్ణోగ్రతలను కావల్సిన విధంగా మార్చుకోవచ్చు.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

పునరుద్దరించబడిన యూజర్ ఇంటర్‌ఫేస్

హావావీ హానర్ 6 పునరుద్దరించబడిన ఎమోషన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఈ సరికొత్త ఇంటర్‌ఫేస్ ఫోన్ హోమ్‌ స్ర్కీన్‌‌ను యూజర్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంది.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

సరికొత్త థీమ్స్

మూడు ఆకర్షణీయమైన థీమ్‌లను డివైస్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేసారు. ఇవే కాకుండా డజన్‌‌ల కొద్ది థీమ్‌లను ఫోన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

3జీబి ర్యామ్‌తో ‘హువావీ హానర్ 6’, బెస్ట్ అనటానికి 10 బలమైన కారణలు

శక్తివంతమైన బ్యాటరీ సపోర్ట్

హావావీ హానర్ 6 ఫోన్ శక్తివంతమైన 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇదే తరహా బ్యాటరీని సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ఫోన్‌లో ఉపయోగించారు. సింగిల్ చార్జ్ పై కనీసం రోజున్నర బ్యాకప్‌ను యూజర్ పొందవచ్చు.

Quick Compare

Mobiles Moto X (2nd Gen) Samsung Galaxy S5 HTC One M8 Huawei Honor Sony Xperia Z2
Connectivity Single SIM Single SIM Single SIM 3G/4G -future ready Single SIM
Operating System (Latest OS helps keep the phone updated and gives access to latest developments in technology) Android 4.4.4 (KitKat) Android 4.4.4 (KitKat) Android 4.4.4 (KitKat) Android 4.4.4 (KitKat) Android 4.4 (KitKat)
Display 5.2 inch 5.1 inch 5 inch 5 inch in-cell JDI screen 5.2 inch
Clarity of images, video, wide viewing angles Full HD Full HD Full HD Full HD Full HD
Pixels per inch (PPI) 424 432 441 445 424
Screen to Body ratio n.a. 69.65% n.a. 75.7% n.a.
Processor 2.5 Ghz Quadcore Core Snapdragon 801 2.5 GHz quad-core Snapdragon 801 2.5 Ghz Quadcore Core Snapdragon 801 1.7 GHz Octacore Kirin 920 2.3 Ghz Quadcore
RAM 2 GB RAM 2 GB RAM 2 GB RAM 3 GB RAM 3 GB RAM
Storage (Speed of tasks execution, ability to multi-task quickly, better browsing, apps, gaming experience) 16 GB ROM 16 GB ROM 16 GB ROM 16 GB ROM 16 GB ROM
Heat control n.a. n.a. n.a. Superior cooling with Aluminium alloy structure + Panasonic graphites + Side cooling tech n.a.
Camera 13 MP Camera 16 MP Camera Ultrapixel Primary Camera 13 MP camera 4th generation Sony BSI sensor 20.7 MP Camera
High quality pictures, front camera for selfies/video chat, Flash for low-light photography 2 MP Front Camera 2 MP Front Camera 5 MP Secondary Camera 5 MP Front camera with 10 face-enhanecements 2.2 MP Secondary Camera
Click pictures with a sound n.a. n.a. n.a. Yes n.a.
Ultra-fast snapshot n.a. n.a. n.a. 0.6 sec n.a.
Flash Dual LED ring Flash Flash Dual Flash Dual LED Flash Pulsed LED
Recording HD Recording HD Recording HD Recording HD Recording HD Recording
Battery Li-ion 2300 mAh 2800 mAh Li-ion 2600 mAh 3100 mAh battery with SmartPower 2.0 (upto 30% power saving technology) 3200 mAh
Weight 144 gms 145 gms 160 gms 130 gms 163 gms
Price Rs. 31,999 /- Rs. 37,200 /- Rs. 40,699 /- Rs. 19,999 /- Rs.38,198 /-

Most Read Articles
Best Mobiles in India

English summary
Here are 10 reasons supporting why you should buy a power house like Huawei Honor 6...

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more