13000 ఎమ్ఏహెచ్ సామర్థ్యంతో హువావీ పవర్ బ్యాంక్

|

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ హువావీ, హానర్ ఏపీ007 పేరుతో 13000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన పవర్ బ్యాంక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న ఈ పవర్ బ్యాంక్ ధర 1,399.

13000 ఎమ్ఏహెచ్ సామర్థ్యంతో హువావీ పవర్ బ్యాంక్

ప్రయాణాల్లో మీ స్మార్ట్‌ఫోన్‌లను వేగవంతంగా చార్జ్ చేయగలిగే ఈ పవర్ బ్యాంక్ హైక్వాలిటీ సర్క్యూట్ బోర్డ్, ప్రొఫెషనల్ క్వాలిటీ ఆర్కిటెక్షురల్ డిజైన్, ఇంటెలిజెంట్ కంట్రోల్ చిప్, ప్రోటెక్షన్ సర్క్యూట్ డిజైన్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

13000 ఎమ్ఏహెచ్ సామర్థ్యంతో హువావీ పవర్ బ్యాంక్

5V - 2A అవుట్ పుట్ సామర్థ్యంతో కూడిన రెండు యూఎస్బీ స్లాట్ లను ఈ పవర్ బ్యాంక్ కలిగి ఉంది. పవర్ బ్యాంక్ ఒక మీటర్ ఎత్తు నుంచి క్రిందపడినప్పటికి చెక్కు చెదరదు. వైబ్రేషన్, షాక్ టెస్ట్, సాల్ట్ స్ప్రే, షెల్ ప్రెజర్ వంటి పరీక్షలను ఈ పవర్ బ్యాంక్ సమర్థవంతంగా తట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Huawei Honor AP007 Power Bank with 13000mAh Launched in India at Rs 1,399. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X