Just In
Don't Miss
- News
జార్ఖండ్ లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..
- Sports
3rd T20లో టీమిండియా ఘన విజయం: 2-1తో సిరిస్ కైవసం
- Movies
గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్: ‘సాహో’కు షాక్.. తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు
- Lifestyle
సుఖంగా నిద్రపోవాలి అంటే ఈ పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోండి..
- Automobiles
జావా మోటార్సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అత్యధిక కెమెరాలతో హువాయి పీ30 సీరిస్ స్మార్ట్ఫోన్లు
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ హువాయి తన లేటెస్ట్ పీ30 సీరిస్ స్మార్ట్ ఫోన్లను గ్లోబల్ ఈవెంట్లో లాంచ్ చేసింది. స్మార్ట్ ఫోన్ రంగంలో దిగ్గజాలను ఢీకొడుతూ ముందుకు దూసుకెళుతన్న ఈ చైనా దిగ్గజం పారిస్ లో జరిగిన ఈవెంట్లో హువాయి పీ30, పీ30 ప్రో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు అతి త్వరలోనే ఇండియాకి వచ్చే అవకాశం ఉంది.
కంపెనీ అఫిషియల్ వెబ్ పేజీలో Notify Me అనే బటన్ ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం త్వరలోనే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ఇవి లైవ్ లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెజాన్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలుదారులు ఈ డివైస్ లను కొనుగోలు చేయవచ్చు. ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..

హువావే పీ30 ఫీచర్లు
6.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 53 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

హువావే పీ30 ప్రొ ఫీచర్లు
6.47 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్.

ధరలు
స్మార్ట్‌ఫోన్ పీ30 ప్రొ ను రూ.77,820 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే పీ30 ఫోన్ రూ.62,240 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్లలో కొత్త టెక్నాలజీతో కూడిన కొన్ని ఫీచర్లను అందిస్తున్నారు.

వేరియంట్స్
Huawei P30
6GB RAM and 256GB storageలోనూ ,
Huawei P30 Pro
8GB RAM + 128GB storage, 256GB storage/512GB storage లోనూ లభ్యమవుతున్నాయి. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090