హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

Posted By:

హాయ్ మిత్రులారా.. ఫోటో టూర్ శీర్షికకు స్వాగతం. ఈ రోజు మనం చర్చించుకోబోయే టాపిక్ హువావీ టెక్నాలజీస్ కో. లిమిటెడ్. (Huawei Technologies Co. Ltd.), చైనాకు చెందిన ఈ సంస్థ సెల్‌ఫోన్‌లు.. స్మార్ట్‌ఫోన్‌లు.. యూఎస్బీ మోడెమ్స్ ఇలా అనేక వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఉత్పత్తులను తయారు చేయటంలో దిట్ట. అనే దేశాల్లో బహుళజాతీయ నెట్ వర్కింగ్ ఇంకా టెలికమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. హువావీ సంస్థను మజీ సైనికాధికారి రెన్ జెన్గ్‌ఫీ 1988లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం గాంగ్డాంగ్‌లోని షెన్జెన్‌లో ఉంది.

భారత్, స్వీడన్, జర్మనీ, యూఎస్ సహా 140 దేశాల్లో హువావీ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. 2012లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1,40,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. నేటి మన ఫోటోటూర్ శీర్షికలో భాగంగా గాంగ్డాంగ్‌లోని షెన్జెన్‌లో నెలకొల్పబడిన హువావీ సంస్థల పని వాతావరణాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాం...

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

హువావీ క్యాంపస్ (నేటి మన ఫోటో టూర్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot