ఈ శాంసంగ్ ఫోన్ పై రూ.5,000 ధర తగ్గింది! ఇప్పడు ధర రూ.6,999 మాత్రమే!
శాంసంగ్ యొక్క తాజా శాంసంగ్ గెలాక్సీ M04 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్లో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో 42% తగ్గింపు ఆఫర్ తో అమ్మకానికి అందుబాటులో ఉంది, ఇది మార్కెట్లో హైలైట్‌గా నిలిచింది.
అవును, శాంసంగ్ గెలాక్సీ M04 ఫోన్ యొక్క 4GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్ ఆన్‌లైన్ సైట్ సేల్ లో భారీ తగ్గింపు ధరలో అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ అసలు ధర ధర రూ.11,999 కు బదులుగా రూ. 6,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు, బ్యాంక్ ఆఫర్ మరియు నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో P35 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 5,000mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. దీనితో పాటు, గ్లాస్ గ్రీన్ మరియు బ్లూ కలర్ ఎంపికలు ఉన్నాయి. కాబట్టి శాంసంగ్ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర ఫీచర్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ M04 డిస్ప్లే డిజైన్ వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 720 x 1600 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9 పిక్సెల్ డెన్సిటీ 270 ppi. ఇది వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌ని కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M04 ప్రాసెసర్ వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ హీలియో P35 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది UI 4.1 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 12 OS లో రన్ అవుతుంది. ఇది 4GB RAM + 64GB స్టోరేజీ ని కూడా కలిగి ఉంది. శాంసంగ్ RAM ప్లస్ ఫీచర్లు 8GB వరకు విస్తరించదగిన RAMని కలిగి ఉంటాయి. ఇంకా, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీ ని 1TB వరకు పెంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M04 కెమెరా సెటప్ వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది LED ఫ్లాష్‌తో రానుంది. ప్రధాన కెమెరాలో 13 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 5 మెగా పిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M04 బ్యాటరీ మరియు ఇతర వివరాలు గమనిస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో హాట్‌స్పాట్, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ M04 ఆఫర్ ధర మరియు సేల్ వివరాలు: శాంసంగ్ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్ 4GB + 64GB యొక్క ఆఫర్ ధర రూ. 6,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు అమెజాన్ సేల్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది. గ్లాస్ గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది.


Click it and Unblock the Notifications








