టాప్ బ్రాండ్ ల స్మార్ట్ టీవీ లపై భారీ ఆఫర్లు! 60 శాతం వరకు డిస్కౌంట్, ఆఫర్ల లిస్ట్
మీరు ప్రముఖ సోనీ, LG వంటి టాప్ బ్రాండ్ ల నుండి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? కానీ ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ టీవీలు ఖరీదైనవి అని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇష్టమైన Sony, LG వంటి టాప్ బ్రాండ్ల టీవీ లపై 50% కంటే ఎక్కువ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
అవును, సోనీ, LG, శాంసంగ్ వంటి టాప్ బ్రాండ్ ల టీవీల కోసం ఈ కామర్స్ సైట్‌లలో ప్రత్యేక ఆఫర్‌లు ఉన్నాయి. అది కూడా 50% కంటే ఎక్కువ తగ్గింపుతో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి? కాబట్టి మీరు 50% కంటే ఎక్కువ తగ్గింపుతో కొనుగోలు చేయగల స్మార్ట్ టీవీల గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

Mi షియోమీ 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ ఆండ్రాయిడ్ OLED విజన్ టీవీ పై 55% తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో రూ.1,99,999 స్మార్ట్ టీవీని మీరు ధర రూ. 89,999
కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో వ్యక్తిగత లైట్ పిక్సెల్స్ ఉన్నాయి. ఇది ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇంట్లోనే మీకు IMAX అనుభవాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇందులో డాల్బీ విజన్ మరియు సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.
TCL 65 అంగుళాల బెజెల్ లెస్ సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED గూగుల్ టీవీపై 60% తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్ టీవీని ప్రస్తుతం మీరు రూ.49,990 మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలు ఇప్పుడు మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అవసరమైన ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ కూడా ఇందులో అందించబడింది. ఈ టీవీలో డాల్బీ ఆడియో సిస్టమ్ ఉంటుంది.
LG 65 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ OLED టీవీ వినియోగదారులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ స్మార్ట్ టీవీ పై మార్కెట్‌లో 50% తగ్గింపు లభించింది. దీని వల్ల ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 2,99,990. బదులుగా, రూ.1,49,990కే అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీలో సెల్ఫీ ఫిట్ OLED, సరౌండ్ సౌండ్, అమెజాన్ అలెక్సా వంటి ఫీచర్లు ఉన్నాయి.
సోనీ బ్రావియా 55 Inch XR సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ OLED గూగుల్ టీవీ పై అమెజాన్‌లో ఆఫర్ ఉన్న ఉత్తమ స్మార్ట్ టీవీలలో ఒకటి. అసలు ధర రూ. 2,49,900 పై 50% తగ్గింపు పొందింది. కాబట్టి మీరు దీన్ని కేవలం రూ.1,24,990కే పొందవచ్చు. ఈ టీవీ లో స్మార్ట్ టీవీ XR ప్రాసెసర్, కాంట్రాస్ట్, డాల్బీ విజన్, గూగుల్ టీవీ, డాల్బీ సౌండ్, వాయిస్ సెర్చ్ వంటి ముఖ్యమైన ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది.
రెడ్ మీ 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ LED ఫైర్ టీవీ, రెడ్‌మీ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ టీవీపై అమెజాన్ 50% తగ్గింపును అందిస్న్చింది. దీని వల్ల ఈ స్మార్ట్ టీవీ రూ. 12,499 కి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 32 అంగుళాల HD సిద్ధంగా స్మార్ట్ LED డిస్ప్లే ఉంది. ఇది మీకు ఇంట్లో సినిమా అనుభూతిని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








